| Movie Name | & English - Kandireega |
|---|---|
| Director | Santhosh Srinivas |
| Star Cast | Ram, Hansika Motwani, Aksha |
| Music | Thaman S |
| Singer(s) | Karthik, Suchitra |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
Oh You Are My Lovely Baby
My One And Only Baby
I Missing You Like Crazy
Oh Tell Me Girl You’ll Always Be My Love
Oh You Are My Lovely Baby
My One And Only Baby
I’m Missing You Like Crazy
Oh Tell Me Girl You’ll Always Be My Love
I Am Flowing Like A River
Just Be With Me Forever
I Won’t Let You Go Never
Oh Come To Me Girl You Are My Lover
చంపకమాల నను చంపకే బాలా
నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా
చంపకమాల నను చంపకే బాలా
నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా
బాబ్బాబు నీ మంచే కోరి
Wanna tell you something
వెంట పడినా ఏం లాభం లేదు
I can give you nothing
నా problems నాకున్నాయంటా
Understand my feelings
Oh You Are My Lovely Baby
My One And Only Baby
I’m Missing You Like Crazy,
Oh Tell Me Girl You’ll Always Be My Love
I Am Flowing Like A River
Just Be With Me Forever
I Won’t Let You Go Never
Oh Come To Me Girl You Are My Lover
కల్లోకొస్తే నువ్వు, ఓవే… లేచి నుంచుoటా
నిద్దరంటూ రాకా జోల పాడంటా, ఓవే
బుజ్జిగాడి గోలే వినమoటా
హాయో ఇష్కని వెంటే రాకంటా
నువ్వు రిస్కున పడిపోతావంటా
హే నాకున్నదొకటేనటా
అది నా మాట వినబోదంటా
అరె నువ్వంటే పడి చస్తదంట
దాన్ని కంట్రోలు చేయలేని తంటా
నువ్వు లవ్ చెయ్యలేనంటూ ఎస్కేపై పోతాంటే
మోటారు వేడెక్కి అల్లాడిపోతాదే, అల్లాడిపోతాదే, చిట్టి గుండే
Understand my feelings
Oh You Are My Lovely Baby
My One And Only Baby
I’m Missing You Like Crazy,
Oh Tell Me Girl You’ll Always Be My Love
చంపకమాల నను చంపకే బాలా
ఆస్తి పాస్తులన్నీ, ఓవే… పిచ్చ సూపరే
వాస్తు లెక్కలన్నీ నచ్చినాయిలే, ఓవే
ఆగలేక అర్జెంటైనాదే
నేను రోజా పువ్వే అవునంటా
ముల్లు గుచ్చేస్తుంది వద్దంటా
నేను కోరేది నీ దగ్గరుందే
అది లేకుంటే ఏదోలాగుందే
వయసు నీ మీద బెంగెట్టుకుందే
దాచిపెట్టింది తెచ్చియ్యమందే
దాన్ని అత్తర్లో ముంచేసి, పాకెట్లో చుట్టేసి,
పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయ్, నా చేతికిచ్చేయ్
(నా చేతికిచ్చేయ్) నీ చిట్టి గుండే
Wanna tell you something
Oh You Are My Lovely Baby
My One And Only Baby
I’m Missing You Like Crazy,
Oh Tell Me Girl You’ll Always Be My Love
I Am Flowing Like A River
Just Be With Me Forever
I Won’t Let You Go Never
Oh Come To Me Girl You Are My Lover
చంపకమాల నను చంపకే బాలా
Champakamala song is from the & English - Kandireega movie.
Champakamala song was sung by Karthik, Suchitra.
Champakamala song lyrics were written by Ramajogayya Sastry.
Champakamala song music was composed by Thaman S.