Chamanthi Poove Song Lyrics - & English - Chamanthi

Chamanthi Poove Song Lyrics - & English - Chamanthi
Chamanthi Poove Song Lyrics: Chamanthi Poove is a Telugu song from the film & English - Chamanthi starring Prashanth, Roja, Vasavi, directed by RK Selvamani. "Chamanthi Poove" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, Chitra, Bhanumathi. Lyrics were written by Veturi Sundararama Murthy.

Chamanthi Poove Song Details

Movie Name& English - Chamanthi
DirectorRK Selvamani
Star CastPrashanth, Roja, Vasavi
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, Chitra, Bhanumathi
LyricistVeturi Sundararama Murthy
Music LabelLahari Music

Chamanthi Poove Song Lyrics in Telugu

చామంతి పూవే చిందులేసె చూడు

సంబరాల జాతరలో

చామంతి పువ్వే చిందులేసె చూడు

సంబరాల జాతరలో

(సాగరాన పూసే… స్వాతిముత్యమల్లే

మట్టిలోన కాచే… మంచి వజ్రమల్లే

అందం చూస్తే… అదురు తప్పదు

తళుకు బెళుకు అరెరెరె)

సీమ దొరవంటి… మావ నీడలోన

చామంతి పాడిందీ

సీమ దొరవంటి… మావ నీడలోన

చామంతి పాడిందీ

(పక్కనున్న వాడు… చక్కనైన తోడు

అంత అందగాడు… చెంత లేడు నీకు

అందం చూస్తే అదురుతుందిలే

బిగువు బింకం అరెరెరె)

సీమ దొరవంటి… మావ నీడలోన

చామంతి పాడింది

సన్నజాజి జాతిమొక్క… నీ పైడి పంట

సందెవేళ చేరవచ్చి… సిందులేసెనంట

చిన్నవాడి కళ్ళలోన… వలలు వేసెనంట

తందనాల మాటులోన… తాను నీకు జంట

(మత్స్యమహరాణి… అలివేణి మనసేవని

సన్నజాజి తీగ పలికించే రసరాగిణి

కుండ తేనెల పట్టు… అది కోయిలకేదో గుట్టు

తొలి పరువం ఉద్యానవనం అరెరెరె ఒట్టు)

హేయ్, సీమ దొరవంటి మావ నీడలోన

చామంతి పాడిందీ

చామంతి పువ్వే… చిందులేసె చూడు

సంబరాల జాతరలో

కోటలాంటి పేటలెన్నో ఏలుతున్నవాడే

కోట్ల కొద్ది ఆస్తి ఉన్నా కొంటెమనసు వాడే

మేడలోని బామ్మగారి… ముద్దు బిడ్డ వీడే

ఊరికంత వాడకంత… కోటికొకడు వీడే

(మొక్కుబడులు చేస్తాం… తలవంచి మొనగాడికే

పూలవింటి వాడే… పులకించే మగవాడులే

ఇలలో ఎవరు సాటి… మా ఇంటికి ఇతనే పోటీ

తన సరసం చెలి విరసం వలపుల భేటీ)

చామంతి పువ్వు సందెపొద్దు వేళ

చీరకట్టి ఆడెనులే

సీమదొర లాంటి… మామ రాక చూసి

సిగ్గుమాలలేసెనులే

(అందమైన జంట… వంద ఏళ్లపంట

ఇల్లు దిద్దుకుంటు… చల్లగుండ మంటా

రేపు మాపు రెండు కళ్ళుగా

వర్ధిల్లండి మీరు చల్లగా)

చామంతి పువ్వు సందెపొద్దువేళ

చీరకట్టి ఆడెనులే

సీమదొర లాంటి… మామ రాక చూసి

సిగ్గుమాలలేసెనులే

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Chamanthi Movie

  1. Chamanthi Poove Song Lyrics

Chamanthi Poove Song FAQ

What movie is Chamanthi Poove song from?

Chamanthi Poove song is from the & English - Chamanthi movie.

Who sang Chamanthi Poove song?

Chamanthi Poove song was sung by S P Balasubramanyam, Chitra, Bhanumathi.

Who wrote Chamanthi Poove song lyrics?

Chamanthi Poove song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Chamanthi Poove song?

Chamanthi Poove song music was composed by Ilayaraja.