Challani Neeru Song Lyrics - Tongi Tongi Chudamaku Chandamama

Challani Neeru Song Lyrics - Tongi Tongi Chudamaku Chandamama
Challani Neeru Song Lyrics: Challani Neeru is a Telugu song from the film Tongi Tongi Chudamaku Chandamama starring Dilip, Sravani, Gemini Suresh, directed by Anandh Kanumolu. "Challani Neeru" song was composed by Gowra Hare and sung by Yazin Nizar. Lyrics were written by Balaji.

Challani Neeru Song Details

Movie NameTongi Tongi Chudamaku Chandamama
DirectorAnandh Kanumolu
Star CastDilip, Sravani, Gemini Suresh
MusicGowra Hare
Singer(s)Yazin Nizar
LyricistBalaji
Music LabelAditya Music

Challani Neeru Song Lyrics in Telugu

చల్లని నీరు నిప్పుల మారే… నడిచే దారి నింగిలో చేరే

మబ్బుల్లోన మనసిలా తేలిందే…

ఓ కన్నుల్లోన అందమై పారి… పగలే వెన్నెలయ్యింది పోరి

ఎండల్లోన మంచులా తాకిందే…

వీచే గాలి అంచుల్ని కోసి… విసిరేసింది ఓ బంతి చేసి

శ్వాసాల్లోని ఆశల వచ్చి ఇంకో ఆశ ఇట్టే పెంచిందే…

ఓ వీచే గాలి అంచుల్ని కోసి… విసిరేసింది ఓ బంతి చేసి

శ్వాసాల్లోని ఆశల వచ్చి ఇంకో ఆశ ఇట్టే పెంచిందే…

చల్లని నీరు నిప్పుల మారే… నడిచే దారి నింగిలో చేరే

మబ్బుల్లోన మనసిలా తేలిందే…

ఓ కన్నుల్లోన అందమై పారి… పగలే వెన్నెలయ్యింది పోరి

ఎండల్లోన మంచులా తాకిందే…

ఆకాశన ఆ చుక్కలేరుకుపోకే… పోసి నే లెక్క కడితే

నీలో ఉన్న అందాల వెలుగులు… ఎన్నో మిగలవా..!!

కొమ్మల్లోన రాలేటి పూవులు… పోగే చేసి ఈ నేల పేర్చిన

నీలో ఉన్న ఆ చిలిపి నవ్వుల రూపం చెప్పవా..!!

బాణీ కట్టు ఆ చిట్టి నడకను ఓణీ కట్టు ఆ కొంటె నడుమును

పట్టాలంటే నేనేమి చెయ్యను… ఎట్టా విడవనూ

దూరం నుంచి నీ ఒంటి వరసలు… పెట్టాయంట నా కంటి చురకలు

తియ్యాలంటే నీ గుండె తలపులు ఎట్టా పిలవనూ…

ఓవ్… చల్లని నీరు నిప్పుల మారే… నడిచే దారి నింగిలో చేరే

మబ్బుల్లోన మనసిలా తేలిందే…

ఓ ఓ… కన్నుల్లోన అందమై పారి… పగలే వెన్నెలయ్యింది పోరి

ఎండల్లోన మంచులా తాకిందే…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Tongi Tongi Chudamaku Chandamama Movie

  1. Challani Neeru Song Lyrics
  2. Sona Sona Song Lyrics

Challani Neeru Song FAQ

What movie is Challani Neeru song from?

Challani Neeru song is from the Tongi Tongi Chudamaku Chandamama movie.

Who sang Challani Neeru song?

Challani Neeru song was sung by Yazin Nizar.

Who wrote Challani Neeru song lyrics?

Challani Neeru song lyrics were written by Balaji.

Who composed music for Challani Neeru song?

Challani Neeru song music was composed by Gowra Hare.