
| Movie Name | Kobbari Bondam |
|---|---|
| Director | S V Krishna Reddy |
| Star Cast | Rajendra Prasad, Nirosha |
| Music | SV Krishna Reddy |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Jonnavitthula |
| Music Label |
చల్ల చల్లని గాలుల్లో
సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఊ అనమంది ఉల్లాసం
చల్ల చల్లని గాలుల్లో
సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగొల్పింది సల్లాపం
ఆ ఆ ఆఆ ఆఆ ఆ
అహా హా ఆ అహా ఆహ ఆ ఆ
ఆహ హా ఈ హాయి… నూరేళ్ళు నీదోయి
ఎద ఎద కలిసే ఏకాంతంలో… కౌగిలి రాగంలో
అందాల అమ్మాయ్యి
అందియ్యి నీ చేయి
పెదవులు కలిసి జతగా వేసే
ముద్దుల తాళంలో
కొబ్బరి బోండాం… లబ్జు లకోరీ
మోహవేశంలో… ప్రేమానందంలో
ఏదేదో, ఏమేమో…
చక్కిలి గింతల వెచ్చని వింతల
చలి చలి గిలి గిలి… లల లల లల లల
చల్ల చల్లని గాలుల్లో
సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగొల్పింది సల్లాపం
ఓహొ హో వయ్యారి… ముద్దొచ్చే సింగారి
సృష్టి రహస్యం భేదించాలి… శోభన రాత్రుల్లో
మౌనాలా తీరానా… గారాలా మారాలా
మన్మధబాణం సంధించాలి… యవ్వన వీణల్లో
మధువుల మధనం… మదనుడి శరణం
సాగే శృంగారం… ఊగే సింగారం
ఉయ్యాల, జంపాల…
గంధపుపూతల సుందరి సొగసుకి
తపన వరసల తకధిమి ధిమితక
చల్ల చల్లని గాలుల్లో
సాయం సమయంలో
సరసాలాడే మల్లెలజల్లుల్లో
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే, హ
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగొల్పింది సల్లాపం
Challa Challani Galullo song is from the Kobbari Bondam movie.
Challa Challani Galullo song was sung by S P Balasubramanyam, Chitra.
Challa Challani Galullo song lyrics were written by Jonnavitthula.
Challa Challani Galullo song music was composed by SV Krishna Reddy.