Chalaki Chilipi Vayasu Song Lyrics - Mayalodu Cinema

Chalaki Chilipi Vayasu Song Lyrics - Mayalodu Cinema
Chalaki Chilipi Vayasu Song Lyrics: Chalaki Chilipi Vayasu is a Telugu song from the film Mayalodu Cinema starring Rajendra Prasad, Soundarya, directed by S.V. Krishna Reddy. "Chalaki Chilipi Vayasu" song was composed by S.V. Krishna Reddy and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Bhuvana Chandra.

Chalaki Chilipi Vayasu Song Details

Movie NameMayalodu Cinema
DirectorS.V. Krishna Reddy
Star CastRajendra Prasad, Soundarya
MusicS.V. Krishna Reddy
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistBhuvana Chandra
Music LabelAnand Audio Telugu

Chalaki Chilipi Vayasu Song Lyrics in Telugu

Chalaki Chilipi Vayasu Lyrics in Telugu

చలాకి చిలిపి వయసులో, ఓ హొయ్

అదేమి వింత ఉన్నదో, ఓ హొయ్

చలాకి చిలిపి వయసులో, ఓ హొయ్

అదేమి వింత ఉన్నదో, ఓ హొయ్

చలాకి చిలిపి వయసులో

అదేమి వింత ఉన్నదో

సుఖాల వీణ మీటమన్నది

చలాకి చిలిపి వయసులో, ఓ హొయ్

అదేమి వింత ఉన్నదో, ఓ హొయ్

కనులు కనులు కలుసుకున్న వేళలో

ఎన్నెన్ని ఊహలో… ఎన్నెన్ని పులకరింతలో

తనువు తనువు తడుముతున్న జోరులో

హుషారు హోరులో… ఎన్నెన్ని జలదరింపులో

పెదవి మధువులొలికె నెందుకో… హొయ్

పడుచు వయసు నడిగి తెలుసుకో… హొయ్

వరాల కౌగిలింతలోని వింత ఇంతలా

చలాకి చిలిపి వయసులో, ఓ హొయ్

అదేమి వింత ఉన్నదో, ఓ హొయ్

రేయి కురులు విప్పుకుంది రమ్మని

అదేదో ఇమ్మని… అదేమో నీకే తెలుసనీ

ఆశ తలుపు… తెరుచుకుంది జుమ్మని

ఊపందుకొమ్మని ఉయ్యాలలూగిపొమ్మని

సొగసు అలసిపోయేనెందుకో, హొయ్

హొయ్, పసిడి పరుపు నడిగి తెలుసుకో, హొయ్

మజాల ముగ్గులోకి దించి నన్ను పంచుకో

చలాకి చిలిపి వయసులో, ఓ హొయ్

అదేమి వింత ఉన్నదో, ఓ హొయ్

చలాకి చిలిపి వయసులో

అదేమి వింత ఉన్నదో

సుఖాల వీణ మీటమన్నది

హుహు మ్ మ్ మ్ ఆహ

లలలలలల, హ హహ హ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mayalodu Cinema Movie

  1. Chalaki Chilipi Vayasu Song Lyrics

Chalaki Chilipi Vayasu Song FAQ

What movie is Chalaki Chilipi Vayasu song from?

Chalaki Chilipi Vayasu song is from the Mayalodu Cinema movie.

Who sang Chalaki Chilipi Vayasu song?

Chalaki Chilipi Vayasu song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Chalaki Chilipi Vayasu song lyrics?

Chalaki Chilipi Vayasu song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Chalaki Chilipi Vayasu song?

Chalaki Chilipi Vayasu song music was composed by S.V. Krishna Reddy.