
| Movie Name | & English - Matti Kusthi |
|---|---|
| Director | Chella Ayyavu |
| Star Cast | Vishnu Vishal, Aishwarya Lekshmi |
| Music | Justina Prabhakaran |
| Singer(s) | Hemachandra |
| Lyricist | Rahman |
| Music Label |
మలైయాల కరైయిలా
వలవిరిక్కిన కరలే
మడవాళిన్ పోలుల్ల
మిలి ఇరుకిన మయిలే
ఇవన్ మిడుమిడికి మిడుమిడిక్కి
ఇవన్ కుయిలిమల మిడుమిడిక్కి
మలైయాల కరైయిలా
వలవిరిక్కిన కరలే
చల్ చక్కని చిలక
చిరునవ్వుల చెక్కర గుళిక
ధీం తక్క దినకా
సిరి సిగ్గుల మొగ్గల మొలక
చల్ చక్కని చిలక
చిరునవ్వుల చెక్కర గుళిక
ధీం తక్క దినకా
సిరి సిగ్గుల మొగ్గల మొలక
కట్టుబొట్టుతో… పట్టుకుందిలే
కొంటెచూపుతో… చుట్టుకుందిలే
మూడుముల్లతో… సొంతమైందిలే
ముద్దు ముచ్చటే… ముందరుందిలే
ఏడడుగులు వేస్తునే పట్టేసిందే
పట్టి మనసంత ఆ కొంగున కట్టేసిందే, అదీ
తెల్లని మల్లెలు… జడకు చుట్టి
ఘల్లంటూ గజ్జెలు… కాళ్లకు కట్టి
అట్టా వస్తుంటే… రెండు కళ్ళు సరిపోవే, ఆహా
కుంకుమ బొట్టును… నుదుట పెట్టి
నవ్వుతో పిల్లాడి గుండెను తట్టి
అల్లరి చేస్తుంటే… ఎంత ముద్దొస్తున్నావే
చల్ చక్కని చిలక
చిరునవ్వుల చెక్కర గుళిక
ధీం తక్క దినకా
సిరి సిగ్గుల మొగ్గల మొలక
చల్ చక్కని చిలక
చిరునవ్వుల చెక్కర గుళిక
ధీం తక్క దినకా
సిరి సిగ్గుల మొగ్గల మొలక
ఓరకంట సిగ్గుతడి
తాకుతుంటే జారిపడి
సర్రుమంటు గుండెసడి
గలా గలా మోగెనే
ఆపలేని చూపుముడి
వేస్తువుంటే వెంటపడి
ఉండిపోక కట్టుబడి
ఎలా ఎలా పోదునే
అందాల నీ కళ్ళలో
తీపి పాటేదో దాగుందిలే
చల్లని ఓ మాయలా అల్లి
ప్రాణాన్ని గిల్లిందిలే
కట్టుబొట్టుతో… పట్టుకుందిలే
కొంటెచూపుతో… చుట్టుకుందిలే
మూడుముల్లతో… సొంతమైందిలే
ముద్దు ముచ్చటే… ముందరుందిలే
ఏడడుగులు టెన్ టు ఫైవ్ వేస్తునే పట్టేసిందే
పట్టి మనసంత ఆ కొంగున కట్టేసిందే, అదీ
తెల్లని మల్లెలు… జడకు చుట్టి
ఘల్లంటూ గజ్జెలు… కాళ్లకు కట్టి
అట్టా వస్తుంటే… రెండు కళ్ళు సరిపోవే, ఆహా
కుంకుమ బొట్టును… నుదుట పెట్టి
నవ్వుతో పిల్లాడి గుండెను తట్టి
అల్లరి చేస్తుంటే… ఎంత ముద్దొస్తున్నావే
చల్ చక్కని చిలక
చిరునవ్వుల చెక్కర గుళిక
ధీం తక్క దినకా
సిరి సిగ్గుల మొగ్గల మొలక
చల్ చక్కని చిలక
చిరునవ్వుల చెక్కర గుళిక
ధీం తక్క దినకా
సిరి సిగ్గుల మొగ్గల మొలక
మలైయాల కరైయిలా
వలవిరిక్కిన కరలే
మడవాళిన్ పోలుల్ల
మిలి ఇరుకిన మయిలే
Chal Chakkani song is from the & English - Matti Kusthi movie.
Chal Chakkani song was sung by Hemachandra.
Chal Chakkani song lyrics were written by Rahman.
Chal Chakkani song music was composed by Justina Prabhakaran.