Cellu Cellu Song Lyrics - Mission

Cellu Cellu Song Lyrics - Mission
Cellu Cellu Song Lyrics: Cellu Cellu is a Telugu song from the film Mission starring Naveen Chandra, Swathi Sharma, directed by Karanam Babji. "Cellu Cellu" song was composed by Rap Rock Shakeel and sung by Mangli & Rap Rock Shakeel. Lyrics were written by Ramajogayya Sastry.

Cellu Cellu Song Details

Movie NameMission (2020)
DirectorKaranam Babji
Star CastNaveen Chandra, Swathi Sharma
MusicRap Rock Shakeel
Singer(s)Mangli & Rap Rock Shakeel
LyricistRamajogayya Sastry
Music LabelAditya Music

Cellu Cellu Song Lyrics in Telugu

అరె కొక్కొరొకో అలారంతో పనేం లేదురా మావ

మార్కెట్టులో కొత్తరకం… కోడెత్తింది కొత్త జన్మ

అరె తెల్లారిందా మొదలైపోతాదిరా దీని హంగామా

రోజంతా దీనితో ముడిపడి ఉంటది… ప్రతి ఒక్కడి సినిమా

ఏంటది ఎట్టాంటిది… అరె సెప్పు యాడ అది దొరుకుతది

అరె అయిదారించులె ఉంటది… అరె సేతిల ఇమిడిపోతది

తడిమి చూసుకో… నీ పై జేబులో కూడా ఉండుంటది

ఏంటది..? సెల్లా..!

హా… సెల్లో సెల్లో… సెల్లో సెల్లో

అమ్మతోడు నిజంగానే ఇది మిలీనియం మిరకిల్లు

సెల్లో సెల్లో… సెల్లో సెల్లో

దీని మాయలోనే పడని వాడు… ఈ లోకంలోనే నిల్లు

బుడ్డోడని సంటిగాడికి… చోటా భీమ్ ని చుపిస్తాది

ఇస్కూలుకెళ్ళే పోరగాళ్లతో… క్యాండీ క్రష్ ని ఆడిస్తాది

అంకుల్స్ అందరికి… జబర్దస్త్ తో కితకితలెడ్తాది

ఇంటిల్లాలికి యూట్యూబ్ లో… వంటలు చెప్తాది

అరె బస్సు, రైలు, ఫ్లైటు… టిక్కెట్టు బుక్ చేయిస్తాది

స్విగ్గీ ఫుడ్డుని ప్లేట్లో తెచ్చి ముందర పెడ్తాది

ఒకటా రెండా బాబు… ఇది సెయ్యని పనేమీ లేదు

దీన్ని సేతపట్టుకొని నడవని నాడు… లైఫె ముందుకు పోదు

సెల్లో సెల్లో… సెల్లో సెల్లో

అమ్మతోడు నిజంగానే ఇది మిలీనియం మిరకిల్లు

సెల్లో సెల్లో… సెల్లో సెల్లో

దీని మాయలోనే పడని వాడు… ఈ లోకంలోనే నిల్లు

అందమైన మెమరీలెన్నో… ఫోటో తీస్తాది, వీడియో తీస్తాది

ఎంజాయిమెంట్ ఇస్తాది…

అదేగాని కథ అడ్డం తిరిగితే… సాక్ష్యం చెబుతాది

కేసులు బుక్ చేయిస్తాది…

మంచిగ జరిగే మాటలు పాటలు… రికార్డు చేస్తాది

మళ్ళీ మళ్ళీ వినిపిస్తాది…

నోరుజారిన చెత్త కబురులు… టీవీ కిస్తాది

పరువును గంగల కలిపేస్తాది…

ఫ్రెండ్ లాగ మురిపిస్తది… అరె ఎనిమిలాగ జడిపిస్తది

అరె కొండలకెక్కిస్తాది… అబ్బ కొంపలు ముంచేస్తాది

అరె ఎందుకైన జర మంచిది బాబు… దీంతో బీ కేర్ఫుల్లు

అబ్బ దీంతో బీ కేర్ఫుల్లు…

అబబబ… సెల్లో సెల్లో… సెల్లో సెల్లో

అమ్మతోడు నిజంగానే ఇది మిలీనియం మిరకిల్లు

సెల్లో సెల్లో… సెల్లో సెల్లో

దీని మాయలోనే పడని వాడు… ఈ లోకంలోనే నిల్లు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mission Movie

  1. Cellu Cellu Song Lyrics

Cellu Cellu Song FAQ

What movie is Cellu Cellu song from?

Cellu Cellu song is from the Mission movie.

Who sang Cellu Cellu song?

Cellu Cellu song was sung by Mangli & Rap Rock Shakeel.

Who wrote Cellu Cellu song lyrics?

Cellu Cellu song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Cellu Cellu song?

Cellu Cellu song music was composed by Rap Rock Shakeel.