
| Movie Name | Bharateeyudu 2 (2024) |
|---|---|
| Director | Shankar |
| Star Cast | Kamal Haasan, Sidharth, Kajal Agarwal, Rakul Preet |
| Music | Anirudh Ravichander |
| Singer(s) | Sravana Bhargavi |
| Lyricist | Chandra Bose |
| Music Label | Sony Music South |
పాలపుంతల్లో వాలి
జంట మేఘాలై తేలి
భూమితో పని లేకుండా గడిపేద్దామా
వెన్నెల మాటలు కొన్ని
చుక్కలో ముద్దులు కొన్ని
దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా
నా చిరు చిరు చెమటలు తాకి
నీ మగసిరి పొగరిక కరిగే
నా గుమ గుమ వాసన సోకి
నీ నరముల చెరుపులు పెరిగే.
Watch క్యాలెండర్ Song
Calendar song is from the Bharateeyudu 2 movie.
Calendar song was sung by Sravana Bhargavi.
Calendar song lyrics were written by Chandra Bose.
Calendar song music was composed by Anirudh Ravichander.