Butta Song Lyrics - Umapathi

Butta Song Lyrics - Umapathi
Butta Song Lyrics: Butta is a Telugu song from the film Umapathi starring Anuragh, Avika Gor, directed by Satya Dwarapudi. "Butta" song was composed by Shakthikanth Karthick and sung by Ravi Kumar Manda, Jayasri Pallem. Lyrics were written by Murthy Devagupthapu.

Butta Song Details

Movie NameUmapathi
DirectorSatya Dwarapudi
Star CastAnuragh, Avika Gor
MusicShakthikanth Karthick
Singer(s)Ravi Kumar Manda, Jayasri Pallem
LyricistMurthy Devagupthapu
Music Label

Butta Song Lyrics in Telugu

Butta Lyrics in Telugu

హోయ్, తేనె వాన తానాలాడేలా నా మనసంతా
తీపి మాటే చెప్పావీవేళా ఆఆ ఆ ఆ
ఒంపుసొంపులు వరదై వచ్చేనా
నను ముంచేలా నాకు నేనే తేలేదెవేళా ఆ

బుట్టా, సోకుల బుట్ట
నడిచెదెట్టా ఆగేట్టా, హోయ్
తుట్టా తేనె తుట్టా
కదిపితే ఎట్టా, వేగేట్టా ఆ ఆఆ

తేనె వాన తానాలాడేలా నా మనసంతా
తీపి మాటే చెప్పావీవేళా ఆఆ ఆ ఆ హోయ్

హే ఉమా నువ్వు అంటుంటే
ఊపిరాగి పోయేట్టుందే
ఊహ కాని ఊసే నమ్మాలే ఏ ఏ

హే, చాలు చాలు ఆపర సోడా
మాటకారి మాయలోడా
పిల్ల చెవిలో తామర పూలేలా ఓ

వేల వేల వేల పూలేలా నువు నవ్వంగా
బుగ్గ మీద సోట్టే పూసేలా ఆఆఆఆ
వాగువంకా చిన్నబోయేలా నడుమొంపుల్లో
మణిపూసల్లే మెరిసే

బుట్టా, సోకుల బుట్ట
నడిచెదెట్టా ఆగేట్టా
తుట్టా తేనె తుట్టా
కదిపితే ఎట్టా, వేగేట్టా ఆ ఆఆ

హే పనీపాటా వేళాపాళా లేవేరా నీకింకా
హే మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి
చూస్తావే నా వంక

హే రెండు జల్లా పిల్లదానా నాకోసమొస్తావా
ఆ నంగనాచి బుంగమూతి
మరి నా సొంతమిస్తావా

రేల రేల రేలా జాతర్లే సక సక్కంగా
హత్తుకుంటూ ఉంటే నా వెంటే
మాఘమాసం మురిసిపోయేలా
నిను మనువాడి ఉమాపతిని నేనౌతా

బుట్టా, సోకుల బుట్ట
నడిచెదెట్టా ఆగేట్టా, హోయ్
తుట్టా తేనె తుట్టా
కదిపితే ఎట్టా, వేగేట్టా ఆ ఆఆ

లేని వానలు తానాలాడావా మతి పోయిందా
ఉట్టి మాటలు నేను నమ్మాలా, హోయ్
ఒంపుసొంపుల ఊసే ఎత్తకురా, ఒయ్ పిలగాడా
హద్దు మీరితే ఉంటది ఈ వేళా ఆ ఆ ఆ ఆ హొయ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Umapathi Movie

  1. Butta Song Lyrics

Butta Song FAQ

What movie is Butta song from?

Butta song is from the Umapathi movie.

Who sang Butta song?

Butta song was sung by Ravi Kumar Manda, Jayasri Pallem.

Who wrote Butta song lyrics?

Butta song lyrics were written by Murthy Devagupthapu.

Who composed music for Butta song?

Butta song music was composed by Shakthikanth Karthick.