Butta Bomma Female Version Song Lyrics - Ala Vaikunthapurramuloo, Dr.P

Butta Bomma Female Version Song Lyrics - Ala Vaikunthapurramuloo, Dr.P
Butta Bomma Female Version Song Lyrics: Butta Bomma Female Version is a Telugu song from the film Ala Vaikunthapurramuloo, Dr.P. "Butta Bomma Female Version" song was composed by Ghan Shyam and sung by Dr P.Yasaswini. Lyrics were written by Ranjith Kumar Ricky.

Butta Bomma Female Version Song Details

Movie NameAla Vaikunthapurramuloo, Dr.P
Director
Star Cast
MusicGhan Shyam
Singer(s)Dr P.Yasaswini
LyricistRanjith Kumar Ricky
Music LabelAditya Music

Butta Bomma Female Version Song Lyrics in Telugu

Butta Bomma Song Female Version Lyrics In Telugu

నిన్ను మించి గొప్ప ప్రేమికున్ని… నేను చూడలేదు కాని బాబు

నీ నవ్వు అనేది బ్యూటిఫుల్లు… చూస్తు ఉండాలంటే వండర్ ఫుల్లు

ఇంత కాలం నిన్ను చూడకుండ… నేను ఎట్ట ఉన్న కాని బాబు

నిన్ను చూసి చూడంగానే… వామ్మో ప్రేమ లాగినాది, అయ్యో రామో

మాయగా నువ్వు ఒక మాట చెప్పగా… అరె హాయిగా నేను నిదురపోతినే

వింతగా ఆ అనిపిస్తు ఉండి ఏమిటో… ఇంతలో నన్ను గట్టిగా పట్టి కౌగిలిస్తివే

అందగాడా అందగాడా… నన్ను అల్లూకుంటివిరో

అందమంతా ఆరబోసి… నిన్ను కట్టుకుంటనురో ||2||

ఇంస్టాగ్రామ్ ల్లో ఫాలోవర్స్ లాగ… తిరుగుతున్న కాని బాబు

ఇటు చూడమంటే చూడవు నువ్వు… చూస్తే వెలుగుతాది నాలో నవ్వు

రాజుల రాజ్యం కాదు… రాతి గోడలు లేవు

ప్రాణం ఇవ్వగా నాకై నువు రానే వస్తాంటే

ప్రేమల రంగులు వేసి… మనసును గెలిచిన నువ్వు

మాటల్లో ముంచేసి మహారాణిని చేసేసావే

ఆశగా ఎదురు ప్రేమని అడుగుతే… అంత గొప్పగా ఆనందమిస్తివే

చాలుగా ఈ చిన్ని జన్మ కోరికే…

తీర్చగా నన్ను చేరగా… నాకోసం వస్తివే

అందగాడా అందగాడా… నన్ను అల్లూకుంటివిరో

అందమంతా ఆరబోసి… నిన్ను కట్టుకుంటనురో

గుప్పెడంతా గుండెలోనా… నిన్ను దాచుకుంటనురో

దాచుకున్నా ప్రేమలోనా… ప్రాణం ఇచ్చుకుంటానురో

నిన్ను మించి గొప్ప ప్రేమికున్ని… నేను చూడలేదు కాని బాబు

నీ నవ్వు అనేది బ్యూటిఫుల్లు… చూస్తు ఉండాలంటే వండర్ ఫుల్లు

ఇంత కాలం నిన్ను చూడకుండ… నేను ఎట్ట ఉన్న కాని బాబు

నిన్ను చూసి చూడంగానే… వామ్మో ప్రేమ లాగినాది, అయ్యో రామో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ala Vaikunthapurramuloo, Dr.P Movie

  1. Butta Bomma Female Version Song Lyrics

Butta Bomma Female Version Song FAQ

What movie is Butta Bomma Female Version song from?

Butta Bomma Female Version song is from the Ala Vaikunthapurramuloo, Dr.P movie.

Who sang Butta Bomma Female Version song?

Butta Bomma Female Version song was sung by Dr P.Yasaswini.

Who wrote Butta Bomma Female Version song lyrics?

Butta Bomma Female Version song lyrics were written by Ranjith Kumar Ricky.

Who composed music for Butta Bomma Female Version song?

Butta Bomma Female Version song music was composed by Ghan Shyam.