Bujji Pilla Album Song Lyrics - & English - Achu Rajamani

Bujji Pilla Album Song Lyrics - & English - Achu Rajamani
Bujji Pilla Album Song Lyrics: Bujji Pilla Album is a Telugu song from the film & English - Achu Rajamani starring Achu Rajamani, Anjana Rangan, Subiksha, Som Shekar, directed by Dongli Jumbo. "Bujji Pilla Album" song was composed by Achu Rajamani and sung by Achu Rajamani. Lyrics were written by Priyanka.

Bujji Pilla Album Song Details

Movie Name& English - Achu Rajamani
DirectorDongli Jumbo
Star CastAchu Rajamani, Anjana Rangan, Subiksha, Som Shekar
MusicAchu Rajamani
Singer(s)Achu Rajamani
LyricistPriyanka
Music LabelThink Music India

Bujji Pilla Album Song Lyrics in Telugu

నీలాల కన్నులలో దాచేసి వెన్నెలనే
నా చిన్ని గుండెనే దోచెయ్యకే ఓ నా చెలి
నీ కంటి సైగలతో… ఆ కంటి కాటుకతో
నన్నిట్టా చంపకే లాగెయ్యకే ఓ నా చెలీ…

ఓ ఓ మీసం పట్టి తిప్పుతు నన్నే
మైకంలాగ కమ్మకు నువ్వే
నీ వెంటే తిరిగేస్తున్నా పిల్లా నీ వెనకే.

అరె ఉన్నానులే ఉన్నానులే పిల్లా
నేనొక్కటై ఇన్నాళిలా పిల్లా
నీ రాకతో నా లోకమే
మొత్తం మార్చేసావు కదే.

నా బుజ్జి పిల్లా… బుజ్జి పిల్లా
నువ్వే చిట్టి పొట్టి చిన్న పిల్లా నువ్వే
నీ రాకతో నా లోకమే
మొత్తం మార్చేసావు కదే.

నా చిన్ని తార నువ్వే
నా కంటి పాప నువ్వే
నీ కంటికే నన్నుండనీవే కాటుకై
నా చిన్ని వేలు పట్టి
నన్నిట్ట కొల్లగొట్టి
కవ్వించకే నన్నే ఇలా ఓ నా చెలి.

ఓ ఓ ముడే పడిన మనసుల మధ్య
చోటే లేదు గెలుపోటమికే
సరాగాల సయ్యాటలలో
నిండేదంతా ప్రేమలే.

అరె ఉన్నానులే ఉన్నానులే పిల్లా
నేనొక్కటై ఇన్నాళిలా పిల్లా
నీ రాకతో నా లోకమే
మొత్తం మార్చేసావు కదే.

నా బుజ్జి పిల్లా… బుజ్జి పిల్లా
నువ్వే చిట్టి పొట్టి చిన్న పిల్లా నువ్వే
నీ రాకతో నా లోకమే
మొత్తం మార్చేసావు కదే.

అరె ఉన్నానులే ఉన్నానులే పిల్లా
నేనొక్కటై ఇన్నాళిలా పిల్లా
నీ రాకతో నా లోకమే
మొత్తం మార్చేసావు కదే.

నా బుజ్జి పిల్లా… బుజ్జి పిల్లా
నువ్వే చిట్టి పొట్టి చిన్న పిల్లా నువ్వే
నీ రాకతో నా లోకమే
మొత్తం మార్చేసావు కదే.

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Achu Rajamani Movie

  1. Bujji Pilla Album Song Lyrics

Bujji Pilla Album Song FAQ

What movie is Bujji Pilla Album song from?

Bujji Pilla Album song is from the & English - Achu Rajamani movie.

Who sang Bujji Pilla Album song?

Bujji Pilla Album song was sung by Achu Rajamani.

Who wrote Bujji Pilla Album song lyrics?

Bujji Pilla Album song lyrics were written by Priyanka.

Who composed music for Bujji Pilla Album song?

Bujji Pilla Album song music was composed by Achu Rajamani.