| Movie Name | |
|---|---|
| Director | Singeetam Srinivasa Rao |
| Star Cast | Kamal Haasan, Gowthami, Rupini |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubrahmanyam & SP Sailaja |
| Lyricist | Rajasri |
| Music Label |
బబ్బబ్బా బబ్బబ్బరే… బబ్బబ్బా బబ్బబ్బరే
బబ్బబ్బా బబ్బబ్బరే… బబ్బబ్బా బబ్బబ్బరే
బబ్బబ్బా బబ్బబ్బరే… బబ్బబ్బా బబ్బబ్బరే
బబ్బబ్బా బబ్బబ్బరే… బబ్బబ్బా బబ్బబ్బరే
బబ్బబ్బా బబ్బబ్బరే… బబ్బబ్బా బబ్బబ్బరే
బుజ్జి పెళ్ళికొడుక్కీ, బబ్బబ్బరే
రాజయోగమురా, బబ్బబ్బరే
ఆ పెళ్ళికూతురే, బబ్బబ్బరే
తన లోకమురా, బబ్బబ్బరే
బుజ్జి పెళ్ళికొడుక్కీ, బబ్బబ్బరే
రాజయోగమురా, బబ్బబ్బరే
ఆ పెళ్ళికూతురే, బబ్బబ్బరే
తన లోకమురా, బబ్బబ్బరే
కొత్త ఊహలెవో నిలిపే నిలిపీ
కొంటె ఊసులెవో తెలిపే తెలిపీ
కలరేపే తొలివలపే ఆ చూపే, బబ్బబ్బరే
బుజ్జి పెళ్ళికొడుక్కీ, బబ్బబ్బరే
రాజయోగమురా, బబ్బబ్బరే
ఆ పెళ్ళికూతురే, బబ్బబ్బరే
తన లోకమురా, బబ్బబ్బరే
బబ్బబ్బా బబ్బబ్బరే… బబ్బబ్బా బబ్బబ్బరే
బబ్బబ్బా బబ్బబ్బరే… బబ్బబ్బా బబ్బబ్బరే
బబ్బబ్బా బబ్బబ్బరే… బబ్బబ్బా బబ్బబ్బరే
సింహం పులీ కూడా, బబ్బరే
తోడు కోరు వేళా, బబ్బరే
నేను జతలేకా, బబ్బరే
కుంగిపోవు వేళా, బబ్బరే
వన్నెల రాశి వచ్చిందీ… చిన్నెలు కోరి తెచ్చింది
రబబబ్బ రబ్బబ్బా… రుబిబిబ్బి రుబ్బిబ్బి
గారాలెన్నో కలవాన్నే… ఎంతైన నే మగవాన్నే
శృంగారబాణం వేసిందీ… ఉల్లాసమే చిందిందీ
ఉంగరమొకటీ వేలికి తొడిగిన… ఆ చెలి నాకై పుట్టిందీ
కసితీరా వలపులనే రువ్విందీ
బుజ్జి పెళ్ళికొడుక్కీ, బబ్బబ్బరే
రాజయోగమురా, బబ్బబ్బరే
ఆ పెళ్ళికూతురే, బబ్బబ్బరే
తన లోకమురా, బబ్బబ్బరే
లేత వలపంతా, బబ్బరే
కోరుకుంది నిన్నే, బబ్బరే
కన్నె ఒలుకంతా, బబ్బరే
చేరుకుంది నిన్నే, బబ్బరే
ఆడుతుంది నీవెంటా… అందమైన చిలకంటా
రబబబ్బ రబ్బబ్బా… రుబిబిబ్బి రుబ్బిబ్బి
కళ్యాణమే మాఘమాసం… నాదస్వరమేళతాళం
వీధి వీధి తాను నేనూ… ఊరేగింపు సాగాలీ
మనువాడుటకూ మనసుకు నచ్చిన నీకొక తోడూ దొరికిందీ
కసితీరా వలపులనే రువ్విందీ, రం బం బం బం
బుజ్జి పెళ్ళికొడుక్కీ, రిబ్బబ్బరే
రాజయోగమురా, రిబ్బబ్బరే
ఆ పెళ్ళికూతురే, రిబ్బబ్బరే
తన లోకమురా, రిబ్బబ్బరే
కొత్త ఊహలెవో నిలిపే నిలిపీ
కొంటె ఊసులెవో తెలిపే తెలిపీ
కలరేపే తొలివలపే ఆ చూపే, రిబ్బబ్బరే
బుజ్జి పెళ్ళికొడుక్కీ, రిబ్బబ్బరే
రాజయోగమురా, రిబ్బబ్బరే
ఆ పెళ్ళికూతురే, రిబ్బబ్బరే
తన లోకమురా, రిబ్బబ్బరే
బుజ్జి పెళ్ళికొడుక్కీ, రిబ్బబ్బరే
రాజయోగమురా, రిబ్బబ్బరే
ఆ పెళ్ళికూతురే, రిబ్బబ్బరే
తన లోకమురా, రిబ్బబ్బరే
Bujji Pelli Koduku song is from the movie.
Bujji Pelli Koduku song was sung by S P Balasubrahmanyam & SP Sailaja.
Bujji Pelli Koduku song lyrics were written by Rajasri.
Bujji Pelli Koduku song music was composed by Ilayaraja.