Bujji Bangaram Song Lyrics - Shobha Shetty, Yashwanth

Bujji Bangaram Song Lyrics - Shobha Shetty, Yashwanth
Bujji Bangaram Song Lyrics: Bujji Bangaram is a Telugu song from the film Shobha Shetty, Yashwanth, directed by Eswar Reddy Gayam. "Bujji Bangaram" song was composed by Marcus Mallela and sung by Siddiq Ansari & Lakshmi Meghana. Lyrics were written by Suresh Banisetti.

Bujji Bangaram Song Details

Movie NameShobha Shetty, Yashwanth
DirectorEswar Reddy Gayam
Star Cast
MusicMarcus Mallela
Singer(s)Siddiq Ansari & Lakshmi Meghana
LyricistSuresh Banisetti
Music LabelShobha Shetty

Bujji Bangaram Song Lyrics in Telugu

Bujji Bangaram Lyrics in Telugu

బాగున్నది నా మనసుకి

నీ మనసే ముడిపడిపోడం

బాగున్నది నా కనులతో

నీ కనులే జతపడిపోడం

నువ్వే కదా తొలకరి చినుకువి

నువ్వే కదా తడిసిన చిగురువి

నువ్వే కదా వలపుల చిలకవి

పరాకులో పడేంతగా

నువ్వే కదా చెరగని గురుతువి

నువ్వే కదా అడగని వరమువి

నువ్వే కదా అడుగుకి మలుపువి

మహాద్భుతం అనేంతలా

బుజ్జి బంగారం

ఈ పొద్దు ఇవ్వాలనుంది ఓ ముద్దు

నువ్వే నన్నింకా ఆపొద్దు

వస్తా జతగా వడిలో పడగా

కలలో ఉన్నా మెలకువలో ఉన్నా

నా పరుగెపుడూ నీ వెనకాలే

పనిలో ఉన్నా పొలమారుతు ఉన్నా

నా ధ్యాసెపుడూ నీపైనేలే

నవ్వే నీ పెదవులకి

నేనే కారణమవనా

తుళ్ళే నీ అడుగులకి

నేనే మడుగుని అవనా

కల కన్నదే దరి చేరనీ

లోకాన్నిలా నీకే చూపించనా

బాగున్నది నీ ఊపిరి నా ఊపిరి ఒకటైపోడం

బాగున్నది ఈ ప్రేమకి ఓ రూపం మనమైపోడం

నీ నవ్వులో వెన్నెల వెలుగులు

నీ చూపులో వెచ్చని చురకలు

నీ మాటలో కోయిల పలుకులు

వింటానులే చూస్తానులే

నా దారిలో పువ్వుల గొడుగులు

నా చేతిలో తారల తళుకులు

క్షణానికో రంగుల ఋతువులు

తెస్తావులే ఇస్తావులే

బుజ్జి బంగారం

నీ వెంట వచ్చే ఆనందం నేనంటా

వీడని ముడంటా మన జంటా

ఏ జన్మవని ఏ జన్మవని

Listen this Song in Online!

Share this Song!

More Songs from Shobha Shetty, Yashwanth Movie

  1. Bujji Bangaram Song Lyrics

Bujji Bangaram Song FAQ

What movie is Bujji Bangaram song from?

Bujji Bangaram song is from the Shobha Shetty, Yashwanth movie.

Who sang Bujji Bangaram song?

Bujji Bangaram song was sung by Siddiq Ansari & Lakshmi Meghana.

Who wrote Bujji Bangaram song lyrics?

Bujji Bangaram song lyrics were written by Suresh Banisetti.

Who composed music for Bujji Bangaram song?

Bujji Bangaram song music was composed by Marcus Mallela.