
| Movie Name | Lingoccha |
|---|---|
| Director | Anand Bada |
| Star Cast | Rathnam Karthik, Supyarde Singh |
| Music | Because Raj |
| Singer(s) | Rahul Sipligunj |
| Lyricist | Santosh Chelmilla & Because Raj |
| Music Label | Mango Music |
ఏక్ దో తీన్… యే డంకునక డంకునక డంకునక
డండనక… ఎయ్ డంకునక డంకునక డంకునక
ఎయ్… రకర రకర… ఎయ్…
ఏ టిపిరి టిపిరి జజ్జనకరి… ఏ టిపిరి టిపిరి జజ్జనకరి
టిపిరి టిపిరి జజ్జనకరి… ఎయ్ ఎయ్ ఎయ్
టిపిరి టిపిరి జజ్జనకరి… టిపిరి టిపిరి జజ్జనకరి
టిపిరి టిపిరి జజ్జనకరి… ఎయ్ ఎయ్ ఎయ్
హొల్డ్… ఓన్లీ అవుట్ పుట్, నో ఇన్పుట్… షురూ చెయ్ రా
తడి తడి దేత్తడి… అపున్ రెడీ
ఇగ ఊరంతా మనదేరా మోతబరి…
చడి చడి చడి… దో బాటిల్ చడి
ఇగ కిర్రాకు స్టెప్పులేస్తా… చూడు మరి
ఎవనయ్యకీ, ఎవనయ్యకి… ఎవనయ్యకి మనం ఏందినేది
ఎవనయ్యకి ఏందినేది… ఇచ్చుకుంటానిగా
బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్… ఎవనయ్యకి మనం ఏందినేది
ఎవనమ్మకి మనం ఏందినేది… తాత, నాయనమ్మకి మనం ఏందినేది
ఎవనమ్మకి, ఎవనయ్యకి… ఏ పీకుడుగానికి ఏందినేది
ఆ లాంగాగానికి ఏందినేది…
అరె… బైగన్ కి మేరి… బైగన్ కి తేరి
అమ్మాకి కిరికిరి… ఏందేందేందినేది
రకర రకర… బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్
బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్… బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్
హు డాడీ నో లిజన్… ముక్కా పుక్కట్ల
దొరికింది సుక్క… మందంతా ఖాళీ చెయ్యాలే
గల్లీ గల్లంత లేసొచ్చేటట్టు…
జోర్సే బాజా భాజారే… పోలీస్ కాకల్ని పటాయించే ట్రిక్కు
అప్నేకో మాలుంరే సాలే…
లోకమంతా మరిచిపోయి… అందరి బద్దలు బాషింగాలే
కౌన్ ఆయా దేఖ్… అరె, కౌన్ ఆయా దేఖ్
అరె… కౌన్ ఆయా దేఖ్
క్యా బోలా రే… తేరా బాప్, తేరా బాప్
తేరా బాప్… తేరా బాప్
యెహే..! తల్వార్ తిప్పింగ్సు… లట్టు స్పిన్నింగు
పెద్ద పులి పాట వెట్టి… కాళ్ళు చేతులు ఊపాలే
లేప్ రా మామ… ఎయ్
ఎవనయ్యకీ, ఎవనయ్యకి… ఎవనయ్యకి మనం ఏందినేది
ఎవనయ్యకి ఏందినేది… ఇచ్చుకుంటానిగా
బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్… ఎవనయ్యకి మనం ఏందినేది
ఎవనమ్మకి మనం ఏందినేది… తాత, నాయనమ్మకి మనం ఏందినేది
ఎవనమ్మకి, ఎవనయ్యకి… ఏ పీకుడుగానికి ఏందినేది
ఆ లాంగాగానికి ఏందినేది…
అరె… బైగన్ కి మేరి… బైగన్ కి తేరి
అమ్మాకి కిరికిరి… ఏందేందేందినేది
బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్
బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్… బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్
Brother Sister Mother Father song is from the Lingoccha movie.
Brother Sister Mother Father song was sung by Rahul Sipligunj.
Brother Sister Mother Father song lyrics were written by Santosh Chelmilla & Because Raj.
Brother Sister Mother Father song music was composed by Because Raj.