
| Movie Name | Tappu Chesi Pappu Koodu (2002) |
|---|---|
| Director | A. Kodandarami Reddy |
| Star Cast | Mohan Babu, Srikanth, Gracy Singh |
| Music | M M Keeravani |
| Singer(s) | K J Yesudas, KS Chitra |
| Lyricist | Jonnavitthula |
| Music Label |
మ సమగమ సమాగమగసదా నీ సా
గమదనిస మగసని సదని మదగమ
బృందావనమాలి… రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి… చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
బృందావనమాలి రారా… మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి… అల్లిబిల్లి కొంటె అల్లరీ
వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా
వీలలు గోలలు మాయలు నవ్వులు… మాకు ఎంతో ఇష్టంలేరా
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరీ
గ మ గమగమ గమగమ… గ మ గనిగని గని సి
గ స నిసన్నినిస ససస నిన్నిస మగసని మమని గపదనిస
సరిసరి నటనలతో… సరాగం హాయిగ సాగాలి
సిరిసిరి మువ్వలతో… చిత్రంగా చిందులు వెయ్యాలి
మెరుపుల తీగలతో… భుజాలే చనువుగ కలపాలి
ముడుపులు దోచుటలో… ఎన్నెన్నో ఒడుపులు చూపాలి
పదపదమంటూ పట్టే పట్టి… ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా, ఆ ఆఆ ఆఆ
పరవశమవుతూ పైట చెంగు… పాల దొంగకప్పగించుకోనా
ముద్దుల జాణ ముందుకు రాగా… మీగడ బుగ్గల నిగ్గులు దోచగ
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
రీమి రీమి రీమి రీమి రీమి రీమి రీమగనిస సస సస సస
వీరి వీరి గుమ్మడిపండు… వీరి పేరు ఏమిటంటా దద దద
స్వరములు సరసముగా… వయ్యారి చెలిమితో పాడాలి
మురళిని మురిపెముగా… మురారి మరిమరి ఊదాలి
యమునా కెరటములా… నువ్వే నా ఎదనే తాకాలి
వరసలు కలుపుకొని… వరాలే వయసుకు ఇయ్యాలి
గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరనందుకోరా, ఆ ఆఆ ఆఆ
గలగలమన్న గాజులున్న కన్నె చేతి వెన్నముద్దనీనా
మీటగ రారా యవ్వన వీణ… మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగ
బృందావనమాలి…ఆ ఆఆ ఆ ఆ ఆ ఆఆ,
ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
బృందావనమాలి రారా… మా ఇంటికి ఒకసారి
అలిగీ చెలరేగి చెయ్యాలి… అల్లిబిల్లి కొంటె అల్లరి
Brindavanamali song is from the Tappu Chesi Pappu Koodu movie.
Brindavanamali song was sung by K J Yesudas, KS Chitra.
Brindavanamali song lyrics were written by Jonnavitthula.
Brindavanamali song music was composed by M M Keeravani.