
| Movie Name | & - Roll Rida, Bigg Boss 2 Te |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | ELI |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label | Roll Rida |
బయటికెల్దామా… వద్దురా బై… బయట కరోనా ఉంది… దెబ్బకు సస్తం… గమ్మున ఇంట్ల ఉందాం రరేయ్…
నాకు బోరే కొడుతుంది… నాకు బోరే కొడుతుంది…
నాకు బోరే కొడుతుంది…
ఏం చేద్దామంటవ్ మరి …!
ఆ… టీవీ చూస్తావ అర్ధం కాట్లే…
తిండి తింటవ… అర్ధం కాట్లే…
తిక్కగున్నదా… అర్ధం కాట్లే…
తన్నులు తింటవ… నిజంగా అర్ధం కాట్లే…
పబ్జీ ఆడ్డామా… అర్ధం కాట్లే…
పండుకుంటవ… అర్ధం కాట్లే…
పని చేస్తవ… అర్ధం కాట్లే…
పిచ్చెక్కిందా… నిజంగ అర్ధం కాట్లే…
బోర్ కొడుతుంది… నాకు బోర్ కొడుతుంది…
కుక్క తోకనూప్తదా… తోక కుక్కనూప్తదా…
అర్ధం కాని పరిస్థితైంది…
ఆకలంత కాకపోయినా తిండి తింటున్న… డేటా మొత్తం ఓడగొట్టి ఉత్తగుంటున్న
నన్ను చూసి నాకే నేను నవ్వుకుంటున్న… ఎవ్వడైన దగ్గితే వాన్ని తిట్టుకుంటున్న…
చెల్లేమో టిక్ టాక్ చేసుకుంటూ ఉండినా… మమ్మేమో సేమ్ కర్రీ వండుకుంటు ఉండినా
డాడేమో వార్తలన్ని చూసుకుంటు ఉండెనా… ఫ్రెండ్స్ అందరూ లేకపాయె పిచ్చి నాXX…
ఇంట్లోనే ఉండాలి… చేతుల్ని కడగాలి
మాస్కుల్ని తొడగాలి… చెప్పింది వినాలి…
బోరంత పోవాలి… ఫ్రెండ్సంతా రావాలి…
కర్రోన ఉరకాలి… దెబ్బకి సావాలి…
బోరే కొడుతుంది… నాకు బోరే కొడుతుంది…
నాకు బోరే కొడుతుంది… నాకు బోరే కొడుతుంది…
బోర్… బోర్… బోర్… బోర్ కొడుతుంది…
బోర్… బోర్… బోర్… బోర్ కొడుతుంది…
ఏం చేద్దామంటవ్ మరి …!
ఏం చేద్దామంటవ్య్ …!
బైటకు పోదాం… మనకేమైతది… ఇటు చూసినవా… స్ట్రాంగ్ బాడీ మనది…
కరోనానా కుచ్ నై కరేగా…
తూ…! మీ బత్కుల్ చెడ… సార్… సారి సర్…
ఎంత బోర్ కొట్టినా మనం ఇంట్లోనే ఉందాం… గవర్నమెంట్ చెప్పిన రూల్స్ బ్రేక్ చేయకుండా, సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం…
#స్టే హోమ్… #స్టే సేఫ్…
Bore Kodthundi song is from the & - Roll Rida, Bigg Boss 2 Te movie.
Bore Kodthundi song music was composed by ELI.