Bommanu Chesi Song Lyrics

Bommanu Chesi Song Lyrics: Bommanu Chesi is a Telugu song starring NTR, Savitri, directed by K. Hemambharadhara Rao. "Bommanu Chesi" song was composed by SP Kodandapani and sung by Ghantasala. Lyrics were written by Sri Sri.

Bommanu Chesi Song Details

Movie Name (1965)
DirectorK. Hemambharadhara Rao
Star CastNTR, Savitri
MusicSP Kodandapani
Singer(s)Ghantasala
LyricistSri Sri
Music Label

Bommanu Chesi Song Lyrics in Telugu

బ్రతుకంత బాధగా… కలలోని గాధగా

కన్నీటి ధారగా,ఆ ఆ… కరిగిపోయే

తలచేది జరుగదూ… జరిగేది తెలియదూ

బొమ్మను చేసి… ప్రాణము పోసి ఆడేవు

నీకిది వేడుకా..?

బొమ్మను చేసి… ప్రాణము పోసి ఆడేవు

నీకిది వేడుకా..?

గారఢి చేసి గుండెలు కోసి

నవ్వేవు ఈవింత చాలికా

బొమ్మను చేసీ ప్రాణము పోసి ఆడేవు

నీకిది వేడుకా..?

అందాలు సృష్టించినావూ… దయతో నీవూ

మరలా నీ చేతితో… నీవె తుడిచేవులే

దీపాలు నీవే… వెలిగించినావే

ఘాఢాంధకారాన విడిచేవులే

కొండంత ఆశా… అడియాశ చేసి

కొండంత ఆశా… అడియాశ చేసి

పాతాళలోకాన తోసేవులే..!!

బొమ్మను చేసి ప్రాణము పోసి

ఆడేవు నీకిది వేడుకా

ఒకనాటి ఉద్యానవనమూ… నేడు కనమూ

అదియే మరుభూమిగా… నీవు మార్చేవులే

ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ

అదియే మరుభూమిగా నీవు మార్చేవులే

అనురాగ మధువు అందించి నీవూ

హాలాహల జ్వాల చేసేవులే

ఆనంద నౌకా పయనించు వేళా

ఆనందనౌకా పయనించు వేళా

శోకాల సంద్రాల ముంచేవులే

బొమ్మను చేసీ ప్రాణము పోసి

ఆడేవు నీకిది వేడుకా, ఆ ఆ

గారడి చేసీ గుండెలు కోసి

నవ్వేవు ఈవింత చాలిక

బొమ్మను చేసి ప్రాణము పోసి

ఆడేవు నీకిది వేడుకా

Share this Song!

More Songs from Movie

Bommanu Chesi Song FAQ

What movie is Bommanu Chesi song from?

Bommanu Chesi song is from the movie.

Who sang Bommanu Chesi song?

Bommanu Chesi song was sung by Ghantasala.

Who wrote Bommanu Chesi song lyrics?

Bommanu Chesi song lyrics were written by Sri Sri.

Who composed music for Bommanu Chesi song?

Bommanu Chesi song music was composed by SP Kodandapani.