Bomma Bomma Song Lyrics - Kranti

Bomma Bomma Song Lyrics - Kranti
Bomma Bomma Song Lyrics: Bomma Bomma is a Telugu song from the film Kranti starring Darshan Thoogudeepa, Rachitha Ram, directed by V Harikrishna. "Bomma Bomma" song was composed by V Harikrishna and sung by Vijay Prakash. Lyrics were written by Sai Sukanya.

Bomma Bomma Song Details

Movie NameKranti (2023)
DirectorV Harikrishna
Star CastDarshan Thoogudeepa, Rachitha Ram
MusicV Harikrishna
Singer(s)Vijay Prakash
LyricistSai Sukanya
Music LabelD Beats

Bomma Bomma Song Lyrics in Telugu

రావే ముద్దు అందాల రాక్షసి

రాసుకో నువ్వే నా ప్రాణ ప్రేయసి

రావే ముద్దు అందాల రాక్షసి

రాసుకో నువ్వే నా ప్రాణ ప్రేయసి

ఏదో మాయం చేసావే రూపసి

నిజమో కాదో ఇది కలా

సందడి గుండె లోపల

సిగ్గుతో చూసి చూడక

చంపెయ్యొద్ధే నన్నిలా

చెలియా కంటిరెప్పలా ఉంటా

నీకు టెన్ టు ఫైవ్ కాపలా

వదలి వెళ్ళకే నువ్వు

ఒంటరి చేసి నన్నిలా

బొమ్మా బొమ్మా బొమ్మా నువ్వు నాకే నువ్వా

రావే ముద్దు అందాల రాక్షసి

రాసుకో నువ్వే నా ప్రాణ ప్రేయసీ

అందమైన తూఫాను తాకిన వేళా

అల్లరి మనసుల ఊహల గోల

జల్లుమనే అధరాల ముద్దుల మాల

దాచుకో నాకనే ఓ ప్రియురాలా

పట్టు చీర కట్టుకున్న వాన విల్లులా

పట్టపగలే వచ్చినావే నిండు వెన్నెలా

బొమ్మా నీకు ఇక లేదే విడుదల

వినవే ప్రేమతో ఇలా

సందడే గుండె లోపల

సిగ్గుతో చూసి చూడక

చంపెయ్యొద్ధే నన్నిలా

చెలియా కంటిరెప్పలా

ఉంటా నీకు కాపలా

వదలి వెళ్ళకే నువ్వు

ఒంటరి చేసి నన్నిలా

బొమ్మా బొమ్మా బొమ్మా

నువ్వు నాకే నువ్వా

బొమ్మా బొమ్మా బొమ్మా

నువ్వు నాకే నువ్వా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kranti Movie

  1. Matti Song Lyrics
  2. Bomma Bomma Song Lyrics
  3. Pushpavati Kannada Song Lyrics

Bomma Bomma Song FAQ

What movie is Bomma Bomma song from?

Bomma Bomma song is from the Kranti movie.

Who sang Bomma Bomma song?

Bomma Bomma song was sung by Vijay Prakash.

Who wrote Bomma Bomma song lyrics?

Bomma Bomma song lyrics were written by Sai Sukanya.

Who composed music for Bomma Bomma song?

Bomma Bomma song music was composed by V Harikrishna.