| Movie Name | |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | JD Chakravarthy, Rambha |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, M M Srilekha |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
ఆహా ఆ హా ఆ ఆ ఆ ఆ
ఏం హాయిగుందిరా బొంబాయి ప్రేమికా
ఇంకాస్త ఇచ్చుకో ఇక… యహ యహ యహా
జూహుల్లో సుందరి… మొహాల లాహిరి
మల్బారి మంచమెయ్ మరి… యహ యహ యహా
సరసమో సరిగామో… దేఖో తుమ్సే మైనే ప్యార్ కియా
ఏం హాయిగుందిరా బొంబాయి ప్రేమికా
ఇంకాస్త ఇచ్చుకో ఇక… యహ యహ యహా
జూహుల్లో సుందరి మొహాల లాహిరి
మల్బారి మంచమెయ్ మరి… యహ యహ యహా
ఆషాడపు జడివానలు… కడిగిన కలలో
కన్నె మెరుపు తీగలెన్నొ కన్నులో వెలిగే
ఏకాంతపు సాయంత్రపు… చంద్రుడి గుడిలో
కొత్తవలపు జే గంటలు గుండెలో పలికే
నచ్సుటా, గిచ్చుటా… ఇచ్చుటే నీకు మనసటా
ఆ ఆహా హా హా
సరసమో సరిగామో
దేఖో తుమ్సే మైనే ప్యార్ కియా
ఓహో ఓ ఓ ఓ ఓఓ ఓ
జూహుల్లో సుందరి మొహాల లాహిరి
మల్బారి మంచమెయ్ మరి… యహ యహ యహా
అబ ఏం హాయిగుందిరా… బొంబాయి ప్రేమికా
ఇంకాస్త ఇచ్చుకో ఇక… యహ యహ యహా
(యా యయా యాయ యా యయా యాయ
యా యయా యాయ)
ఈ ముంబై నవ రంభల… నవ్వుల సెగలో
మ్యారేజికి మే మాసపు… మేళా కదిలే
సెప్టెంబరు చేమంతుల… చక్కిలి గిలిలో
నీ మగసరి మురళి… వలచి వాకిట నిలచె
అచ్చట, ముచ్చట… ఎచ్చటో గాలి కిటకిటా, ఆ ఆ
సరసమో సరిగామో… దేఖో తుమ్సే మైనే ప్యార్ కియా
ఆహా ఆ హా ఆ ఆ ఆ ఆ
ఏం హాయిగుందిరా బొంబాయి ప్రేమికా
ఇంకాస్త ఇచ్చుకో ఇక… యహ యహ యహా
జూహుల్లో సుందరి… మొహాల లాహిరి
మల్బారి మంచమెయ్ మరి… యహ యహ యహా
సరసమో సరిగామో… దేఖో తుమ్సే మైనే ప్యార్ కియా
ఓహో ఓ ఓ ఓ ఓఓ ఓ
Bombai Premika song is from the movie.
Bombai Premika song was sung by S P Balasubramanyam, M M Srilekha.
Bombai Premika song lyrics were written by Veturi Sundararama Murthy.
Bombai Premika song music was composed by M M Keeravani.