
| Movie Name | |
|---|---|
| Director | Kalyan Krishna Kurasala |
| Star Cast | Naga Chaitanya, Rakul Preet |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Sagar |
| Lyricist | Shree Mani |
| Music Label |
ఏ, మేఘాల్లో డ్యాన్సింగ్ నేను
మెరుపుల్తో రేసింగ్ నేను
వాటర్ పై వాకింగ్ నేను
చుక్కల్తో చాటింగ్ నేనూ
రెయిన్బోలో స్విమ్మింగ్ నేను
ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను
జాబిలిపై జంపింగ్ నేను
సంతోషాన్నే సిప్పింగ్ నేను
హే, నిన్నటిదాక అరె వింతలు అంటే
మరి ఏడేనంటు… తెగ ఫిక్సింగ్ నేను
గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ నే
ఇంకో వండర్ లా… వాచింగ్ నేను
(అరె ఏమైందమ్మ నీకు..?)
ఏ, భ్రమరాంబకి నచ్చేసాను
ఏ, జజ్జనక అంబరమే టచ్ చేసాను
ఏ, భ్రమరాంబకి నచ్చేసాను
ఏ, జజ్జనక అంబరమే టచ్ చేసాను, ఎయ్
ఏ, మేఘాల్లో డ్యాన్సింగ్ నేను
మెరుపుల్తో రేసింగ్ నేను
వాటర్ పై వాకింగ్ నేను
చుక్కల్తో చాటింగ్ నేను
ఏ, దిక్కులనే సెట్టింగ్ నేను
నెలవంక ఊయల్లో సిట్టింగ్ నేను
వెన్నెలనే డ్రింకింగ్ నేను
ఈ మ్యాజిక్ లో మ్యూజిక్ నే మంచింగ్ నేను
తామర పువ్వల్లే… వింటర్ గువ్వల్లే
ఒంటరి ఊహల్లో… వైటింగ్ నేను
పండగ కబురొస్తే… జాతర వీదల్లే
హ్యాపీనెస్ తో… డేటింగ్ నేను
భ్రమరాంబకి నచ్చేసాను
ఏ, జజ్జనక అంబరమే టచ్ చేసాను
ఏ, భ్రమరాంబకి నచ్చేసాను
ఏ, జజ్జనక అంబరమే టచ్ చేసాను
ఏ, మ్యాటర్నే క్వాటర్ చేసి
చంద్రుడితో చీర్సంటూ చిల్లింగ్ నేను
ఊహలకే ఊఫర్లేసి
నా గుండె సౌండింగ్ నే లిసెనింగ్ నేను
ఎవరెస్ట్ ఎక్కేసి… ఇంకా పైకెక్కే
మౌంటైన్ ఏదంటూ… సర్చింగ్ నేను
మనసను రాకెట్ లో… వలపుల బ్రాకెట్లో
సంతోషంతో ఫ్లయింగ్ నేను
భ్రమరాంబకి నచ్చేసాను
జజ్జనక అంబరమే టచ్ చేసాను
భ్రమరాంబకి నచ్చేసాను
జజ్జనక అంబరమే టచ్ చేసాను
Bhramaramba Ki Nachesanu song is from the movie.
Bhramaramba Ki Nachesanu song was sung by Sagar.
Bhramaramba Ki Nachesanu song lyrics were written by Shree Mani.
Bhramaramba Ki Nachesanu song music was composed by Devi Sri Prasad.