Bheemavaram Bulloda Song Lyrics

Bheemavaram Bulloda Song Lyrics: Bheemavaram Bulloda is a Telugu song starring Nagarjuna, Ramya Krishna, Aamani, directed by K Raghavendra Rao. "Bheemavaram Bulloda" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, Sindhuja. Lyrics were written by Vennelakanti.

Bheemavaram Bulloda Song Details

Movie Name
DirectorK Raghavendra Rao
Star CastNagarjuna, Ramya Krishna, Aamani
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, Sindhuja
LyricistVennelakanti
Music Label

Bheemavaram Bulloda Song Lyrics in Telugu

జింక చికుం జింక చికుం

జింక చికుం జింక చికుం

భీమవరం బుల్లోడా పాలు కావాలా

మురిపాలు కావాలా

(జింక చికుం జింక చికుం)

నరసాపురం నరసమ్మ నైసుగుందమ్మ

నీ చక్కెర చుమ్మా

పచ్చిపాలు మీగడా

(జింక చికుం జింక చికుం)

అచ్చతెలుగు ఆవడా

(జింక చికుం జింక చికుం)

పెదవుల్లోనే దాచావమ్మో

ఓఓ ఓఓ ఓ ఓ ఓ

భీమవరం బుల్లోడా పాలు కావాలా

మురిపాలు కావాలా

మావుళ్ళమ్మ జాతరలో

(జింక చికుం జింక చికుం)

కౌగిళ్ళమ్మ సెంటర్లో

(జింక చికుం జింక చికుం)

ఒళ్ళో కొచ్చి పడతావని ఒళ్ళంతా కళ్ళు చేసి

నీ కోసమే ఎదురుచూస్తి మావో

జారే పైట జంక్షన్ లో

(జింక చికుం జింక చికుం)

జోరే ఎక్కు టెన్సన్ లో

(జింక చికుం జింక చికుం)

కారకిళ్ళీ లాంటి కిస్సు ఆరార పెట్టమంటు

నోరార అడిగినాను పిల్లో

కుర్రోడి కురుకుళ్ళకి

ఎదే ఎర్రెక్కి పోతుంది పాడు

కుర్రీడి చిరు తిల్లుకి

ఏదో ఎర్రెక్కి పోతుంది చూడు

హ, అందుకో బాసు… ఆటీను ఆసు

ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ

భీమవరం బుల్లోడా పాలు కావాలా

మురి పాలు కావాలా

(జింక చికుం జింక చికుం)

నరసాపురం నరసమ్మ నైసుగుందమ్మ

నీ చెక్కెర చుమ్మా

తాపాలమ్మ సావిట్లో

(జింక చికుం జింక చికుం)

దాహాలమ్మ సందిట్లో

(జింక చికుం జింక చికుం)

రేపు మాపు నీతోనే లంగరేసుకుందామని

చెంగు చాటుకొచ్చినాను పిల్లో

మొహాపురం స్టేషన్లో

(జింక చికుం జింక చికుం)

హ, ముద్దాపురం బస్సెక్కి

(జింక చికుం జింక చికుం)

చెక్కిలిపల్లి చేరాలని అక్కరతో వచ్చినావు

అందుకనే నచ్చినావు మావో

వరసైన దొరసానికి

ఇక కరుసేలె ఇరుసైన రోజు

దరువేసే దొరబాబుకి

ఈ పరువాల బరువెంత మోజు

వయ్యారి జాణ… ఒళ్లోకి రానా ఓఓ ఓఓ ఓఓ ఓ

(జింక చికుం జింక చికుం)

భీమవరం బుల్లోడా పాలు కావాలా

మురి పాలు కావాలా

(జింక చికుం జింక చికుం)

నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మ

నీ చక్కెర చుమ్మా

(జింక చికుం జింక చికుం)

పచ్చిపాలు మీగడా

(జింక చికుం జింక చికుం)

అచ్చతెలుగు ఆవడా

(జింక చికుం జింక చికుం)

పెదవుల్లోనే దాచావమ్మో, ఓఓ ఓఓ ఓ ఓ ఓ

Share this Song!

More Songs from Movie

Bheemavaram Bulloda Song FAQ

What movie is Bheemavaram Bulloda song from?

Bheemavaram Bulloda song is from the movie.

Who sang Bheemavaram Bulloda song?

Bheemavaram Bulloda song was sung by S P Balasubramanyam, Sindhuja.

Who wrote Bheemavaram Bulloda song lyrics?

Bheemavaram Bulloda song lyrics were written by Vennelakanti.

Who composed music for Bheemavaram Bulloda song?

Bheemavaram Bulloda song music was composed by M M Keeravani.