
| Movie Name | & English - Murari |
|---|---|
| Director | Krishna Vamsi |
| Star Cast | Mahesh Babu, Sonali Bindre |
| Music | Mani Sharma |
| Singer(s) | S P Balasubramanyam & Anuradha Sriram |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
జుంజుం చిక్కినాన చనక్కుచా
జుంజుం చిక్కినాన చనక్కుచా
జుంజుం చిక్కినాన చనక్కుచా
జుంజుం చిక్కినాన చనక్కుచా
జుంజుం చిక్కినాన చనక్కుచా
జుంజుం చిక్కినాన చనక్కుచా
జుంజుం చిక్కినాన చనక్కుచా
జుంజుం చిక్కినాన చనక్కుచా
భామా భామా బంగారూ… బాగున్నావే అమ్మడూ
హోయ్, భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ
బావా బావా పన్నీరూ… అయిపోతావా అల్లుడూ
ముద్దు కావాలీ హత్తు కోవాలీ
సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ… ఏంచేస్తావో చెయ్యీ
భామా భామా బంగారూ
బాగున్నావే అమ్మడూ
హోయ్, బావా బావా పన్నీరూ
అయిపోతావా అల్లుడూ
తయ్యాతయ్యా తయ్యా తయ్యా
తయ్యా తయ్యా తయ్యా
తయ్యాతయ్యా తయ్యా తయ్యా
తయ్యా తయ్యా తయ్యా
ఎంచక్కా నీ నడుమెక్కే
ఆ కడవై ఉంటా సరదాగా
వాటంగా చెయ్ వేస్తుంటే
అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెడలో గొలుసై
ఎద సంగతులన్నీ వింటాగా
గుట్టంతా చూస్తానంటూ
గుబులెత్తిస్తావా సారంగా
యమకారంగా మమకారంగా
నిను చుట్టెస్తా అధికారంగా
గారంగా సింగారంగా
ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా
జుంజుం చిక్కినాన చనక్కుచా
జుంజుం చిక్కినాన చనక్కుచా
జుంజుం చిక్కినాన చనక్కుచా
జుంజుం చిక్కినాన చనక్కుచా
తయ్యాతయ్యా తయ్యా తయ్యా
తయ్యా తయ్యా తయ్యా
తయ్యాతయ్యా తయ్యా తయ్యా
తయ్యా తయ్యా తయ్యా
అబ్బోసీ సొగసొగ్గేసీ… మహచెలరేగావే రగిలేసీ
నినుచూసీ తెగ సిగ్గేసీ… తలవంచేసా మనసిచ్చేసీ
చుట్టేసీ పొగ పెట్టేసీ… నను లాగేసావే ముగ్గేసీ
ఒట్టేసీ జతకట్టేసీ వగలిస్తానయ్యా వలిచేసీ
ఓస్సోసీ మహముద్దేసీ… మతిచెడగొట్టావే రాకాసి
ఏ, దోచేసీ మగమందేసీ… నను కాపాడయ్యా దయచేసీ
భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ
హోయ్ హోయ్ హోయ్
అరె, భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ
బావా బావా పన్నీరూ అయిపోతావా అల్లుడూ
ముద్దు కావాలీ… హోయ్ హోయ్
హత్తు కోవాలీ… హాయ్ హాయ్
సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ… ఏంచేస్తావో చెయ్యీ
భామా భామా డడడు డడా డండడార డడా అమ్మడూ
బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ
అరె భామా భామా డడడు డడా డండడార
డండడార డండ డడ డడ
బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ
అరె భామా భామా డడడు డడా డండడార
డండడార డండ డడ డడ, ఏయ్ ఏయ్ ఏయ్
Bhama Bhama song is from the & English - Murari movie.
Bhama Bhama song was sung by S P Balasubramanyam & Anuradha Sriram.
Bhama Bhama song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Bhama Bhama song music was composed by Mani Sharma.