Bhalegundi Baalaa Song Lyrics - Sreekaram

Bhalegundi Baalaa Song Lyrics - Sreekaram
Bhalegundi Baalaa Song Lyrics: Bhalegundi Baalaa is a Telugu song from the film Sreekaram starring Sharwanand, Priyanka Arul Mohan, Rao Ramesh, Aamani, directed by Kishore.B. "Bhalegundi Baalaa" song was composed by Mickey J Meyer and sung by Penchal Das. Lyrics were written by Penchal Das.

Bhalegundi Baalaa Song Details

Movie NameSreekaram
DirectorKishore.B
Star CastSharwanand, Priyanka Arul Mohan, Rao Ramesh, Aamani
MusicMickey J Meyer
Singer(s)Penchal Das
LyricistPenchal Das
Music LabelSony Music South

Bhalegundi Baalaa Song Lyrics in Telugu

వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే

కట్టమింద పొయ్యే… అలకల సిలకా

భలేగుంది బాలా

దాని ఎధాన… దాని ఎధాన

దాని ఎధాన ఉండే

పూల పూల రైక భలేగుందే బాలా

వచ్చానంటివో… పోతానంటివో

వగలు పలుకుతావే

వచ్చానంటివో… పోతానంటివో

వగలు పలుకుతావే

కట్టమింద, హ్హా… కట్టమింద, భలే

కట్టమింద పొయ్యే… అలకల సిలకా

భలేగుంది బాలా

దాని ఎధాన… దాని ఎధాన

దాని ఎధాన ఉండే

పూల పూల రైక భలేగుందే బాలా

అరెరెరెరే, నారి నారి వయ్యారి సుందరి

నవ్వు మొఖముదాన

నారీ నారీ వయ్యారి సుందరి

నవ్వు మొఖముదాన

నీ నవ్వు మొఖం… నీ నవ్వు మొఖం

నీ నవ్వు మొఖంమింద

నంగనాచి అలక భలేగుంది బాలా

నీ నవ్వు మొఖంమింద

నంగనాచి అలక భలేగుంది బాలా

వచ్చానంటివో, పోతానంటివో

వగలు పలుకుతావే

కట్టమింద పొయ్యే

అలకల సిలకా భలేగుంది బాలా

దాని ఎధాన ఉండే

పూల పూల రైక భలేగుందే బాలా

హో ఓ ఓ హో ఓ ఓ

ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ

ఓఓ ఓ ఓఓ ఓ

అరరే అరరే అరె అరె అరె అరె

తిక్కరేగి ఎక్కినావు కోమలి

అలక నులక మంచం

తిక్కరేగి ఎక్కినావు కోమలి

అలక నులక మంచం

అల సందా పోవ్వ నీకు

అలక ఏలనే అగుడు సేయ తగునా

అల సందా పోవ్వ నీకు

అలక ఏలనే అగుడు సేయ తగునా

వచ్చానంటివో… అరె వచ్చానంటివో… ఓ ఓఓ

వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే

కట్టమింద పొయ్యే

అలకల సిలకా భలేగుంది బాలా (ఏ బాలా)

దాని ఎధాన ఉండే

పూల పూల రైక భలేగుందే బాలా

అరెరెరెరే, సురుకు సూపు సొరకత్తులిసరకే… సింత ఏల బాలా

సురుకు సూపు సొరకత్తులిసరకే… సింత ఏల బాలా

కారమైన, ముది కారామైన

ముది కారమైన మూతి ఇరుపులు… భలేగున్నయే బాలా

నీ అలక తీరనూ… ఏమి భరణము ఇవ్వగలను భామ

ఎన్నెలైన ఏమంత నచ్చదూ… ఊ ఊఊ

ఎన్నెలైన ఏమంత నచ్చదూ… నువ్వు లేని చోటా

ఎన్నేలైన ఏమంత నచ్చదూ… నువ్వు లేని చోటా

నువ్వు పక్కనుంటే

నువ్వు పక్కానుంటే

నువ్వు పక్కనుంటే

ఇంకేమి వద్దులే

చెంత చేర రావా

ఇంకనైన పట్టించుకుంటనని

మాట ఇవ్వు మావా

తుర్రుమంటు పైకెగిరిపోద్ది

నా అలక సిటికలోన

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sreekaram Movie

  1. Sandalle Sandalle Song Lyrics
  2. Bhalegundi Baalaa Song Lyrics

Bhalegundi Baalaa Song FAQ

What movie is Bhalegundi Baalaa song from?

Bhalegundi Baalaa song is from the Sreekaram movie.

Who sang Bhalegundi Baalaa song?

Bhalegundi Baalaa song was sung by Penchal Das.

Who wrote Bhalegundi Baalaa song lyrics?

Bhalegundi Baalaa song lyrics were written by Penchal Das.

Who composed music for Bhalegundi Baalaa song?

Bhalegundi Baalaa song music was composed by Mickey J Meyer.