Bhale Wedding Song Lyrics - & English - Dear

Bhale Wedding Song Lyrics - & English - Dear
Bhale Wedding Song Lyrics: Bhale Wedding is a Telugu song from the film & English - Dear starring G.V Prakash Kumar, Aishwarya Rajesh, directed by Anand Ravichandran. "Bhale Wedding" song was composed by GV Prakash Kumar and sung by Narayanan Ravishankar, Sinduri Vishal. Lyrics were written by Rakendu Mouli.

Bhale Wedding Song Details

Movie Name& English - Dear
DirectorAnand Ravichandran
Star CastG.V Prakash Kumar, Aishwarya Rajesh
MusicGV Prakash Kumar
Singer(s)Narayanan Ravishankar, Sinduri Vishal
LyricistRakendu Mouli
Music LabelSaregama Telugu

Bhale Wedding Song Lyrics in Telugu

భలే వెడ్డింగు, ఇది సూపర్ సెట్టింగు
అరె కాఫీ విత్ షుగర్ మల్లె
కాంబినేషన్ కెవ్వు కేక

తనేమంటున్నా సో స్వీట్ అనిపించేనా
నేడు కాకి గోల వింటున్నా
అది BTS పాటే కాకా

ఆశే పువ్వల్లే అందంగున్నా
ప్రేమే పొయ్యాలి వేరుల్లోనా
చిన్నగా గొడవే పడితే తగ్గాలి
కలిసి మెలిసే కధగా నెగ్గాలి

ఆవగింజ భూతద్దంలో ఎంతో పెద్దది
అరె కొండా ఎత్తు ఎంతున్నా
దూరాన చిన్నదేర రేయ్

మనసై పోయే నువ్వే బంగారుదివ్వే
నాతోడై నువ్వుండవే
అమ్మడు నవ్వే దోచే అవకాశం ఇవ్వే
జన్మంతా జాతర చెయ్‍వే

ఉన్నది ఉన్నట్టుగా
మన మనసే మాటలుగా
చిక్కులు ముంచుకొస్తే
ఎం చక్కగా దాటాలిరా

కీ ఇవ్వడం మరిచిపోతే
బొమ్మ కారు బేకారే
తప్పైనా కాస్తుబల్లె
మినిమం ఉంటే అంతా జోరే

కారల్ మిరియాలు నువు నూరకూడదు
హే, గాలి మాటల్తో నోర్ జారకూడదు
నోర్ జారకూడదు, నోరు జారకూడదు

భలే వెడ్డింగు, ఇది సూపర్ సెట్టింగు
అరె కాఫీ విత్ షుగర్ మల్లె
కాంబినేషన్ కెవ్వు కేక
తనేమంటున్నా సో స్వీట్ అనిపించేనా
నేడు కాకి గోల వింటున్నా
అది BTS పాటే కాకా

మనసై పోయే నువ్వే బంగారుదివ్వే
నాతోడై నువ్వుండవే
అమ్మడు నవ్వే దోచే అవకాశం ఇవ్వే
జన్మంతా జాతర చెయ్‍వే

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Dear Movie

  1. Bhale Wedding Song Lyrics

Bhale Wedding Song FAQ

What movie is Bhale Wedding song from?

Bhale Wedding song is from the & English - Dear movie.

Who sang Bhale Wedding song?

Bhale Wedding song was sung by Narayanan Ravishankar, Sinduri Vishal.

Who wrote Bhale Wedding song lyrics?

Bhale Wedding song lyrics were written by Rakendu Mouli.

Who composed music for Bhale Wedding song?

Bhale Wedding song music was composed by GV Prakash Kumar.