
| Movie Name | Raja Vikramarka, Chiranjeevi |
|---|---|
| Director | Ravi Raja Pinisetty |
| Star Cast | Chiranjeevi, Radhika, Amala |
| Music | Raj-Koti |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
భళ చాంగు భళా, యహో
మహరాజు కళా, అహో
దొరికావు గురో, గురో
దొంగోల్ల దొరో, దొరో
ఎడా పెడా ఏలుబడే వచ్చిపడే రాజా
చెడా మడా చేతబడే నీకు పిడే బాజా
భళ చాంగు భళా, యహో
మహరాజు కళా, అహో
దొరికావు గురో, గురో
దొంగోల్ల దొరో, దొరో
ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా
చెడా మడా చేతబడే నీకు పిడే బాజా
భళ చాంగు భళా, యహో
మహరాజు కళా, అహో
దొరికావు గురో, గురో
దొంగోల్ల దొరో, దొరో
ఒయ్, నీ గొప్ప గనీ కప్పలుగా కమ్ముకునే వాళ్లు
నీ లప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళు
నీ గొప్ప గనీ కప్పలుగా కమ్ముకునే వాళ్లు
నీ లప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళు
అసలెసరెడతారూ కసికసి బుస కొడతారూ
పదముల బడతారూ… తమ పదవికి పెడతారూ
భళ చాంగు భళా, యహో
మహరాజు కళా, అహో
దొరికావు గురో, గురో
దొంగోల్ల దొరో, దొరో
ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా
చెడా మడా చేతబడే నీకు పిడే బాజా
దిగో దిగో పదా పదా ఏలికా
లెగో లెగో ఎగాదిగా ఏలకా
మారాజువని మంగళమే పాడగ వచ్చామూ
రారాజువనీ రంగుసిరీ రంభను తెచ్చామూ
మారాజువని మంగళమే పాడగ వచ్చామూ
రారాజువనీ రంగుసిరీ రంభను తెచ్చామూ
నీది కోలాహలం కోటా
మాది ఆలాహలం ఆటా
పడతది ఉరితాడూ తమ పరువుకి శెగుతాడు
భళ చాంగు భళా, యహో
మహరాజు కళా, అహో
దొరికావు గురో, గురో
దొంగోల్ల దొరో, దొరో
ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా
చెడా మడా చేతబడే నీకు పిడే బాజా
భూతా ప్రేతా పిసాచాలు ఏలికో
ఎతా వతా స్మశానాల ఏలుకో
నీ గద్దె చూస్తె కనకం… నీ బుద్ది చూస్తె శునకం
నువ్ చేసుకున్న పాపం… నీ నెత్తికింద దీపం
నీ గద్దె చూస్తె కనకం… నీ బుద్ది చూస్తె శునకం
నువ్ చేసుకున్న పాపం… నీ నెత్తికింద దీపం
గతి మాదాకోలం నీకు… అది వేలాకోలం మాకూ
యముడిక దిగుతాడూ… నీ మొగుడిక అవుతాడూ
భళ చాంగు భళా… యహో, అహో
దొరికావు గురో, గురో, దొరో
ఎడా పెడా ఏలుబడే వచ్చిపడే రాజా
చెడా మడా చేతబడే నీకు పిడే బాజా
కుక్కో నక్కో బౌ నినాదమాపరో
దిక్కో మొక్కో ఎక్కడుంది చూపరో
కుక్కో నక్కో బౌ నినాదమాపరో
దిక్కో మొక్కో ఎక్కడుంది చూప
FAQs & TRIVIA
Bhala Changu Bhala song is from the Raja Vikramarka, Chiranjeevi movie.
Bhala Changu Bhala song was sung by S P Balasubramanyam.
Bhala Changu Bhala song lyrics were written by Veturi Sundararama Murthy.
Bhala Changu Bhala song music was composed by Raj-Koti.