Bhagavathi Baba Song Lyrics - Ammoru Thalli

Bhagavathi Baba Song Lyrics - Ammoru Thalli
Bhagavathi Baba Song Lyrics: Bhagavathi Baba is a Telugu song from the film Ammoru Thalli starring Nayanthara, RJ Balaji, directed by RJ Balaji & NJ Saravanan. "Bhagavathi Baba" song was composed by Girishh Gopalakrishnan and sung by Anthony Daasan. Lyrics were written by Rahman.

Bhagavathi Baba Song Details

Movie NameAmmoru Thalli (2020)
DirectorRJ Balaji & NJ Saravanan
Star CastNayanthara, RJ Balaji
MusicGirishh Gopalakrishnan
Singer(s)Anthony Daasan
LyricistRahman
Music LabelThink Music India

Bhagavathi Baba Song Lyrics in Telugu

భగవతి బాబా హో…

పూరీస్ బాబా, పారిస్ బాబా… వాట్ ఈజ్ బాబా, వెన్ ఈజ్ బాబా

టెన్నిస్ బాబా, ఫుట్ బాల్ బాబా… క్రికెట్ బాబా, గోళీ బాబా

జాలి బాబా, జూలి బాబా… జోలీ బాబా, హోలీ బాబా

2డి బాబా, 3డి బాబా, హూడి బాబా… భగవతి బాబా

భక్తసురండోయ్, భక్తితో రారండోయ్

భక్తసురండోయ్, భక్తితో రారండోయ్…

ముక్తి ఓ మూడు కిలో కొనండహో…

హుండీయే ఇదిగో, యోగ క్లాస్ అదిగో… థింక్ మానేసి సింకై పొండోయ్

గమ్మున్న రారండోయ్ ధ్యానానికే… జుం జుమ్మంటు ఓ లుక్కు పొందేందుకే

అరె వినూత్న విజ్ఞాన అమాయక జ్ఞానియమ్మా…

భగవతి బాబా… కామ్రేడ్ బాబా

కామ్రేడ్ బాబా… ఆల్మట్టి నీకే వదిలాం బాబా

సంసారి బాబా… జిమ్ క్యారీ నీకు ఫ్యాన్ కాదా

భగవతి బాబా… ఫుల్ మాసు బాబా

మిడిల్ క్లాస్ బాబా… రోల్స్ రాయిస్ లో వస్తాడు మన కోసం

భగవతి బాబా… బాబా బాబా

భగవతి బాబా… బాబా బాబా………………

నచ్చిన వారికి నచ్చిన తీరుగా

పరవశమిచ్చి మురిపించులే…

ముగ్గును కూడా వజ్రం చేసి… చూపించేటి మ్యాజిక్ లే

రావణ లీలలకు ఫలితాలేమి… మన్మథ లీల ఏం తక్కువ లే

ఎంత తపించినా ఎం ఉంది లే అని… కాలు కడిగి పోతే చాలే

అప్పోయింట్మెంట్ తీసుకొని అబ్బా అంటూ దగ్గరికొస్తే

అబ్బా అని పేరు చెప్పి అంబానిలా మార్చేస్తాడు

హగ్గులోనా ప్రసాదాలు పెట్టే రోజులన్నీ పోయే

గ్లాసుల్లోన తీర్థం పోసి… మర్యాదలతో మతి పోగొట్టే

హ్యాపీ అందరు ఎంతో హ్యాపీ… స్వామికి కార్బన్ కాపీ

చేతులు రెండు కలిపి… జై జై భగవతి పాడి

ఆనందం తోటి ఆడి… ఎల్లో సారిలో కూడి

అర ముక్తి కోసం వేడి… కావాలి మనకు రాణి

భగవతి బాబా… కామ్రేడ్ బాబా

కామ్రేడ్ బాబా… ఆల్మట్టి నీకే వదిలాం బాబా

సంసారి బాబా… జిమ్ క్యారీ నీకు ఫ్యాన్ కాదా

Read Also: Ammoru Thalli Song Telugu Lyrics

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ammoru Thalli Movie

  1. Ammoru Thalli Song Lyrics
  2. Bhagavathi Baba Song Lyrics
  3. Choosanu Manasutho Ninne Song Lyrics

Bhagavathi Baba Song FAQ

What movie is Bhagavathi Baba song from?

Bhagavathi Baba song is from the Ammoru Thalli movie.

Who sang Bhagavathi Baba song?

Bhagavathi Baba song was sung by Anthony Daasan.

Who wrote Bhagavathi Baba song lyrics?

Bhagavathi Baba song lyrics were written by Rahman.

Who composed music for Bhagavathi Baba song?

Bhagavathi Baba song music was composed by Girishh Gopalakrishnan.