
| Movie Name | Christmas Sambaralu |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | J K Christopher |
| Singer(s) | Joshua Gariki |
| Lyricist | Rev N Mary Vijay |
| Music Label | Joshua Gariki |
బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ
బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ
ఆకాశంలో సందడి… చుక్కలలో సందడి ||2||
వెలుగులతో సందడి… మిలమిల మెరిసే సందడి
వెలుగులతో సందడి… మిలమిల మెరిసే సందడి
బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ ||2||
దూతల పాటలతో సందడి… సమాధాన వార్తతో సందడి ||2||
గొల్లల పరుగులతో సందడి… క్రిస్మస్ పాటలతో సందడి
గొల్లల పరుగులతో సందడి… క్రిస్మస్ పాటలతో సందడి
హొయ్… బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ ||2||
దావీదుపురములో సందడి… రక్షకుని వార్తతో సందడి ||2||
జ్ఞానుల రాకతో సందడి… లోకమంతా సందడి
జ్ఞానుల రాకతో సందడి… లోకమంతా సందడి
బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ ||2||
Bethlehem Lo Sandadi song is from the Christmas Sambaralu movie.
Bethlehem Lo Sandadi song was sung by Joshua Gariki.
Bethlehem Lo Sandadi song lyrics were written by Rev N Mary Vijay.
Bethlehem Lo Sandadi song music was composed by J K Christopher.