
| Movie Name | & English - Allari Premikudu |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | Jagapathi Babu, Soundarya, Rambha, Kanchan, Ramya Krishna |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Vennelakanti |
| Music Label | Anand Audio Telugu |
బంతిలాంటి బత్తాయి వారేవా
బన్నులాంటి అమ్మాయి వారేవా
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దులిమ్మంది వారేవా
చేతపట్టుకున్న చెయ్యి చేసుకున్న
చెంగు చెంగు మంటుంటే, హాయ్ హాయ్
కోసి తీసుకున్న… జూస్ తీసుకున్న
మోజు మీద జూర్రుకుంటే, లోలోలోలోలాయి
బంతిలాంటి బత్తాయి వారేవా
బన్నులాంటి అమ్మాయి వారేవా
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దులిమ్మంది వారేవా
కులికేటి పరువాలు… కుశలాలు అడిగాయి
నీ కౌగిలింత ఘాటు కోరి వచ్చానోయి, అల్లరి ప్రేమికుడ
అదిరేటి అధరాలు… కదలేటి తెలిపాయి
తొలి ముద్దుకని సంతకాలు… అడిగే వేళ మొదలయ్యింది రగడ
ఎదను గిరి జాతరలో… జమకు జమ చూడాలి
మొగలి సిరి పాతరలో… మొదటి ముడి వీడాలి
గుమ్మలూరి పిల్లా… సమ్మలోరి ఖిల్లా
చెమ్మలార బెట్టుకుంటే, హాయ్ హాయ్
నిమ్మచెక్క తింటు… చెమ్మచక్కలంటు
తిమ్మిరెక్కుతున్న వేళ, లోలోలో లాయి
బంతిలాంటి బత్తాయి వారేవా
బన్నులాంటి అమ్మాయి వారేవా
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దులిమ్మంది వారేవా
విజిలేసి నా ఈడు… గజలేదో పాడింది
ఏ తప్పెటైన మద్దెలైన తబలాలైనా, చూడని బీటుంది
గజనిమ్మ పండంటి… నజరానా నీదండి
నా గజ్జ ఘల్లు మన్నవేళ… ఒళ్ళు ఒళ్ళు తడిమే ఆటుంది
సిగదరగ ఏం వయసు… సెగల చలి రేపింది
సొగసరగ నీ దురుసు… పగటి గిలి చూపింది
హ, తాళమేసుకుంటు తాయిలాలు తింటు
తాపమంత తీర్చుకుంటే, హాయ్ హాయ్
హార్ట్ బీటు వింటు… హంగు చేసుకుంటు
హాజరైన మోజులోన… లోలోలోలో లాయి
బంతిలాంటి బత్తాయి వారేవా
బన్నులాంటి అమ్మాయి వారేవా
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దులిమ్మంది వారేవా, వారెవా
Banthi Lanti Bathayi song is from the & English - Allari Premikudu movie.
Banthi Lanti Bathayi song was sung by S P Balasubramanyam, Chitra.
Banthi Lanti Bathayi song lyrics were written by Vennelakanti.
Banthi Lanti Bathayi song music was composed by M M Keeravani.