| Movie Name | & English - Ko Ante Koti |
|---|---|
| Director | Anish Kuruvilla |
| Star Cast | Sharwanand, Priya Anand |
| Music | Shakthi Kanth Karthick |
| Singer(s) | Harini |
| Lyricist | Shreshta |
| Music Label | Aditya Music |
రీగ రీగ రీగ రీగ రీగ
గామ గామ గామ గామ రిమ గస
రీగ రీగ రీగ రీగ రీగ
గామ గామ గామ గామ గమ పమ
రీగ రీగ రీగ రీగ రీగ
గామ గామ గామ గామ రిమ గస
రీగ రీగ రీగ రీగ రీగ
గామ గామ గామ గామ
బంగారు కొండా… సడి చెయ్యకుండా
ఎదలోని వెన్న దోచనే
ఏ చోటు లాగే… దోబూచులాడి
దరి చేరకుండా కాంచెనే
నీవెక్కడున్నా కనిపెట్టలేనే… కనిపించవేల, కృష్ణా
క్రీడలు నీవే, లీలలు నీవే… మారాలు మాని, చేరవా
యదలో ఎదో గుబులే ఆయే… కృష్ణా
ఎదురై వచ్చి వేదన కనరా… కృష్ణా
ప్రాణం నీవే ప్రార్ధన వినరా… కృష్ణా
మారం మాని దరికే రారా… కృష్ణా
వేణువూది నా గుండెలోన
గిలిగింతలెన్నో పెడతావు ఎలా
వేణునాధ నా విన్నపాలు విని
తరలి రార త్వరగా
గరిగ గరిగ గరిగ
మగమ మగమ మగమ
సనిరి సనిరి సనిరి సనిరి
కన్నా కన్నా… కన్నా
Bangaru Konda song is from the & English - Ko Ante Koti movie.
Bangaru Konda song was sung by Harini.
Bangaru Konda song lyrics were written by Shreshta.
Bangaru Konda song music was composed by Shakthi Kanth Karthick.