Bangaru Kodi Petta Song Lyrics - Gharana Mogudu

Bangaru Kodi Petta Song Lyrics - Gharana Mogudu
Bangaru Kodi Petta Song Lyrics: Bangaru Kodi Petta is a Telugu song from the film Gharana Mogudu starring Chiranjeevi, Nagma, Vani Viswanath, directed by K. Raghavendra Rao. "Bangaru Kodi Petta" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Bhuvana Chandra.

Bangaru Kodi Petta Song Details

Movie NameGharana Mogudu (1992)
DirectorK. Raghavendra Rao
Star CastChiranjeevi, Nagma, Vani Viswanath
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistBhuvana Chandra
Music LabelMango Music

Bangaru Kodi Petta Song Lyrics in Telugu

అప్ అప్ హ్యాండ్సప్… పాపా హ్యాండ్సప్, హ హ

బంగారు కోడిపెట్ట వచ్చెనండి…

హే పాపా హే పాపా… హే పాప

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపా హే పాపా… హే పాప

చెంగావి చీర గుట్టు… చూసుకోండి

హే పాపా హే పాపా… హే పాప

అప్ అప్ హ్యాండ్సప్… చెక్ చెక్ నీ లక్

దిక్ దిక్ డోలక్‌తో…

చేస్తా జిప్ జిప్ జాకప్… షిప్ షిప్ షేకప్

స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపా హే పాపా… హే పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపా హే పాపా… హే పాప

ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు

అంతంత ఉన్నాయ్ ఎత్తులు… బోలొ బోలో

నీ కన్ను పడ్డాక ఓరయ్యో

పొంగేస్తున్నాయి సొత్తులు… చెల్లొ చెల్లో

సిగ్గులేని రైక టెక్కు చూస్తా… గోలుమాలు కోక పొంగులో

కావలిస్తే మళ్ళి వస్తానయ్యో… కొంగుపట్టి కొల్లగొట్టకు

హే హే… అప్ అప్ హ్యాండ్సప్… చెక్ చెక్ నీ లక్

దిక్ దిక్ డోలక్‌తో…

రైటో జిప్ జిప్ జాకప్… షిప్ షిప్ షేకప్

స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో…

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపా హే పాపా… హే పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపా హే పాపా… హే పాప

ఎంటమ్మా ఎంటమ్మా అంతుల్లో

అందాల చిట్టి గంపల్లో… బోలొ బోలో

నా ఈడు నక్కింది బావయ్యో

చేయ్యెసినాక మత్తుల్లో… చెల్లొ చెల్లో

చేతచిక్కినావే గిన్నెకోడి… దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా

కాక మీద ఉన్న దాన్నిరయ్యో… దాక మీద కోపమెందుకు

హే హే… అప్ అప్ హ్యాండ్సప్… చెక్ చెక్ నీ లక్

దిక్ దిక్ డోలక్‌తో

ఓకే జిప్ జిప్ జాకప్… షిప్ షిప్ షేకప్

స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపా హే పాపా… హే పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపా హే పాపా… హే పాప

అప్ అప్ హ్యాండ్సప్… చెప్ చెప్ నీ లక్

దిక్ దిక్ డోలక్‌తో…

చేస్తా జిప్ జిప్ జాకప్… షిక్ షిక్ షేకప్

స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపా, హే పాపా… హే పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపా, హే పాపా… హే పాప

Listen this Song in Online!

Share this Song!

More Songs from Gharana Mogudu Movie

  1. Bangaru Kodi Petta Song Lyrics

Bangaru Kodi Petta Song FAQ

What movie is Bangaru Kodi Petta song from?

Bangaru Kodi Petta song is from the Gharana Mogudu movie.

Who sang Bangaru Kodi Petta song?

Bangaru Kodi Petta song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Bangaru Kodi Petta song lyrics?

Bangaru Kodi Petta song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Bangaru Kodi Petta song?

Bangaru Kodi Petta song music was composed by M M Keeravani.