| Movie Name | |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Kamal Haasan, Jaya Prada |
| Music | Ilaiyaraaja |
| Singer(s) | S Janaki |
| Lyricist | Thyagaraja |
| Music Label |
Video Source:
iDream Filmnagar
Bala Kanakamaya Chela Lyrics in English
Bala Kanakamaya Chela Sujana Paripala
Kanakamaya Chela Sujana Paripala
Kanakamaya Chela Sujana Paripala
Sriramaalola Vidrutha Sharajaala
Shubhada Karunaalavaala Ghananeela
Navya Vanamaalikaabharana
Elaa Nee Dayaa Raadhu
Paraaku Chesevela Samayamu Kaadu
బాల కనకమయ చేల Song
Bala Kanakamaya Chela Lyrics in Telugu
బాల కనకమయ చేల… సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల… సుజన పరిపాల
శ్రీరమాలోల విద్ధృత శరజాల
శుభద కరుణాలవాల ఘననీల
నవ్య వనమాలికాభరణ
ఏలా నీ దయా రాదూ
పరాకు చేసేవేలా… సమయము కాదూ
రారా రారా… రారా
రారా దేవాదిదేవా రారా మహానుభావా
రారా దేవాదిదేవా… రారా మహానుభావా
రారా దేవాదిదేవా… రారా మహానుభావా
రారా రాజీవ నేత్ర… రఘువంశ పుత్రా
సారతర సుధా పూర హృదయా
రారా రారా సారతర సుధా పూర హృదయ
పరివార జలధి గంభీర… దనుజ సంహార
దశరథ కుమార… బుధజన విహార
సకల శ్రుతిసార నాదుపై
ఏలా నీ దయా రాదూ
సా రీమ రిస తక తఝుం
దప మప దప ఝుం
సనిరిస తక తఝుం
సనిస దిం సనిసరిస ధీం
సనిసగా మరీ సనిరిస ధీం
పద తకధిమి తక తఝుం
పపమరి మమరిస
సరిరిమ రిమమప తకఝుం
పమగమరీ మరిస
రిమప తద్ధీంగినతో
నిపమ తద్ధీంగినతో
ఏలా నీ దయా రాదూ
పరాకు చేసేవేలా సమయము కాదూ
ఆఆ ఆ, ఏలా నీ దయా రాదూ
Bala Kanakamaya Chela song is from the movie.
Bala Kanakamaya Chela song was sung by S Janaki.
Bala Kanakamaya Chela song lyrics were written by Thyagaraja.
Bala Kanakamaya Chela song music was composed by Ilaiyaraaja.