
| Movie Name | Takkari Donga (2002) |
|---|---|
| Director | Jayanth C. Paranjee |
| Star Cast | Mahesh Babu, Lisa Ray, Bipasha Basu |
| Music | Mani Sharma |
| Singer(s) | SP Charan, Usha |
| Lyricist | Kula Sekhar |
| Music Label | Aditya Music |
బేబీ..!
బాగుందమ్మ బాగుంది… అమ్మాయి నీ ముద్దు
మళ్ళి మళ్ళి అంటాను… అబ్బాయి చంపొద్దు
ఊయలల్లె ఊగే… నీ నడుమె ముద్దు
హమ్మ హమ్మ హమ్మ… సెగ మాగాలమ్మ
బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు
మళ్ళి మళ్ళి అంటాను అబ్బాయి చంపొద్దు
ఊయలల్లె ఊగే… నీ నడుమె ముద్దు
హమ్మ హమ్మ హమ్మ… సెగ మాగాలమ్మ
గుప్పెడు గుండెల చప్పుళ్ళో
నా కంటి రెప్పల్లో
పదిలంగా ఉందోయమ్మ నీ రూపమే
పున్నమి వెన్నెల కాంతుల్లో
ఆ మబ్బు డొంకల్లో
రేయంత వెతికానమ్మ నీ కోసమే
అమ్మాయి బుగ్గల్లో… మందారం మొగ్గల్లే
దోబూచులాడుతున్న సిగ్గే ముద్దు
వద్దు వద్దు వద్దు… నను కవ్వించొద్దు
మోమాటాలె వద్దు… గిలిగింతే ముద్దు
బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు
మళ్ళి మళ్ళి అంటాను అబ్బాయి చంపొద్దు
ఉక్కిరి బిక్కిరి అవుతున్న… నేనెంత కాదన్న
నీలోనే చేరిందమ్మ నా ఊపిరి
ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా… ఈరోజే చూస్తున్న
నాకెంతో నచ్చిందమ్మ నీ వైఖరి
ఛీ పాడు సిగ్గన్న… సూదంటూ రాయల్లే
కుచ్చిల్లు లాగేస్తున్న… చూపే ముద్దు
ముద్దు ముద్దు ముద్దు… నీ నడుమె ముద్దు
విప్పొద్దయ్యొ నువ్వు… మరి చిట్టా పద్దు
బాగుందమ్మ బాగుంది… అమ్మాయి నీ ముద్దు
మళ్ళి మళ్ళి అంటాను… అబ్బాయి చంపొద్దు
ఊయలల్లె ఊగే… నీ నడుమె ముద్దు
హమ్మ హమ్మ హమ్మ… సెగ మాగాలమ్మ, హ హ
బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు
మళ్ళి మళ్ళి అంటాను అబ్బాయి చంపొద్దు
ఊయలల్లె ఊగే… నీ నడుమె ముద్దు
హమ్మ హమ్మ హమ్మ… సెగ మాగాలమ్మ
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Bagundamma Bagundi song is from the Takkari Donga movie.
Bagundamma Bagundi song was sung by SP Charan, Usha.
Bagundamma Bagundi song lyrics were written by Kula Sekhar.
Bagundamma Bagundi song music was composed by Mani Sharma.