Baba Neeku Mokkutha Song Lyrics - & English - Baba

Baba Neeku Mokkutha Song Lyrics - & English - Baba
Baba Neeku Mokkutha Song Lyrics: Baba Neeku Mokkutha is a Telugu song from the film & English - Baba starring Rajnikanth, Manisha Koirala, Sanghavi, directed by Suresh Krishna. "Baba Neeku Mokkutha" song was composed by A.R Rahman and sung by S P Balasubramanyam & Sadhana Sargam. Lyrics were written by Siva Ganesh.

Baba Neeku Mokkutha Song Details

Movie Name& English - Baba
DirectorSuresh Krishna
Star CastRajnikanth, Manisha Koirala, Sanghavi
MusicA.R Rahman
Singer(s)S P Balasubramanyam & Sadhana Sargam
LyricistSiva Ganesh
Music LabelAditya Music

Baba Neeku Mokkutha Song Lyrics in Telugu

బాబా నీకు మొక్కుతా

నా భారాలన్నీ నీపై వేస్తా, మోస్తావా

బాబా ఓ పువ్విస్తా

ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా

తుళ్ళెలే గిల్లెలే నుదిటిపై నీ కురులు

గడ్డమే అడ్దమోయ్… శాంతంగ మారాలోయ్

కాస్త నువ్ మారితే… సూరీడై వెలుగుదువోయ్

గిచ్చొద్దే గుచ్చొద్దే… బాధా గాధా చెప్పొద్దే

నువ్ మారమంటె… మారిపోడీ బాబా బాబా

నాలాగ నేనుంటేనే… నలుగురికీ నయమంటానే

తగువేదీ రాదంటానే… ఆహా హా హా

బాబా నీకు మొక్కుతా

నా భారాలన్నీ నీపై వేస్తా, మోస్తావా

బాబా ఓ పువ్విస్తా

ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా

బాబా నిన్నే బావా అంటే

బాబోయ్ నన్నొదిలెయ్… అంటూ పరుగేలా

బాబా నిన్నే బావా అంటే

బాబోయ్ నన్నొదిలెయ్… అంటూ పరుగే లా

పులకించు వేళ… మొలకెత్తు వలపే

బాగుంది బాగుంది బాబా

పులకించు వేళ… మొలకెత్తు వలపే

బాగుంది బాగుంది బాబా

పిల్లేమో గోరంత… అహ, పులకింత కొండంత

ఈ మోహం ఈ మైకం నాకో వింత

ప్రేమల్ని పంచావంటె… బాబా ఒక పిల్లాడే

కొమ్ముల్ని విసిరావంటె

బాబా నీకు మొక్కుతా

నా భారాలన్నీ నీపై వేస్తా, మోస్తావా

బాబా ఓ పువ్విస్తా

ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా

తుళ్ళెలే గిల్లెలే… నుదిటిపై నీ కురులు

గడ్డమే అడ్దమోయ్… శాంతంగ మారాలోయ్

కాస్త నువ్ మారితే… సూరీడై వెలుగుదువోయ్

బాబా వాకిట వాలాలంటూ వేవేల

జనులున్నా నన్నే ఎన్నుకున్నావెందుకో

బాబా వాకిట వాలాలంటూ వేవేల

జనులున్నా నన్నే ఎన్నుకున్నావెందుకో

నీ రంగు మల్లే… నా రంగు మారే

వరమివ్వగలవా బాబా

నీ రంగు మల్లే నా రంగు మారే

వరమివ్వ గలవా బాబా

మనసార నే రాలేదు… విధిగారే కలిపేశారు

ఏం చేసేద్దమమ్మాయ్ గారు, ఆహా హా హా

రంగంటే రంగా ఇది… వరమల్లె వచ్చిందిది

నా తల్లి ఇచ్చిందిది, ఆహా హా హా

బాబా నీకు మొక్కుతా

నా భారాలన్నీ నీపై వేస్తా, మోస్తావా

బాబా ఓ పువ్విస్తా

ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా

తుళ్ళెలే గిల్లెలే… నుదిటిపై నీ కురులు

గడ్డమే అడ్దమోయ్… శాంతంగ మారాలోయ్

కాస్త నువ్ మారితే… సూరీడై వెలుగుదువోయ్

గుచ్చొద్దే గుచ్చొద్దే… బాధా గాధా చెప్పొద్దే

మారమంటె మారిపోడీ బాబా బాబా

నాలాగ నేనుంటేనే… నలుగురికీ నయమంటానే

తగువేదీ రాదంటానే… ఆహా హా హా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Baba Movie

  1. Baba Neeku Mokkutha Song Lyrics

Baba Neeku Mokkutha Song FAQ

What movie is Baba Neeku Mokkutha song from?

Baba Neeku Mokkutha song is from the & English - Baba movie.

Who sang Baba Neeku Mokkutha song?

Baba Neeku Mokkutha song was sung by S P Balasubramanyam & Sadhana Sargam.

Who wrote Baba Neeku Mokkutha song lyrics?

Baba Neeku Mokkutha song lyrics were written by Siva Ganesh.

Who composed music for Baba Neeku Mokkutha song?

Baba Neeku Mokkutha song music was composed by A.R Rahman.