Baava Chandamaamalu Maradallu Song Lyrics

Baava Chandamaamalu Maradallu Song Lyrics: Baava Chandamaamalu Maradallu is a Telugu song starring Chiranjeevi, Soundarya, directed by Muthyala Subbaiah. "Baava Chandamaamalu Maradallu" song was composed by Mani Sharma and sung by S P Balasubramanyam, Chitra, SP Charan & Teja. Lyrics were written by Jonnavitthula.

Baava Chandamaamalu Maradallu Song Details

Movie Name
DirectorMuthyala Subbaiah
Star CastChiranjeevi, Soundarya
MusicMani Sharma
Singer(s)S P Balasubramanyam, Chitra, SP Charan & Teja
LyricistJonnavitthula
Music Label

Baava Chandamaamalu Maradallu Song Lyrics in Telugu

బావా చందమామలు మరదళ్ళు

వీరే ఇంటికి మణిదీపాలు

గుణంలో మేలిమి బంగారు

పనుల్లో ఎవ్వరు సరిపోరు

మావాళ్ళ ముందర మీవాళ్ళు

నిజంగా తేలిపోతారు

భామా సూర్యచంద్రులు మావాళ్ళు

నాకు వీరే భరత లక్ష్మణులు

నేనంటే ప్రాణం ఇస్తారు

నా తోడు నీడై వస్తారు

నా గుండె చప్పుళ్ళే వీళ్ళు

నా రెండు కళ్ళు తమ్ముళ్ళు

ఎప్పుడో అప్పుడు ప్రేమలో మునగడం

తప్పదమ్మ నీకు కూడా

ఎవ్వరో ఆతడు ఎక్కడా ఉండటం

చెప్పవయ్య వాడి జాడ

రాజాలా ఉంటాడే… ప్రేమంటే వాడేలే

నచ్చితే అమ్మడు చెప్పవే ఇప్పుడు

పట్టుపట్టి జట్టు చేస్తాం

చక్కని వదినకి సయ్యనే అన్నకి

వీడిపోని బంధమేస్తాం

ఊ అంటే కన్యారత్నాలే

కానిస్తాం కన్యాదానాలే

వయ్యారి అక్కా చెల్లెళ్ళే

అవుతారు తోడి కోడళ్ళే

(ఆనందం… మీ అందం

సంగీతం… మా సొంతం)

కొంగుతో కొట్టడం… పైటనే జార్చటం

నచ్చినట్టు గుర్తులేలే

గుచ్చుతూ చూడటం… గుండెనే పిండడం

తీయనైన ప్రేమ తీరే

ఆ ప్రేమే స్వీకారం… నీకే నా సహకారం

అక్కలే ఆకులై బావలే వక్కలై

పక్క పక్క చేరుకోండి

ఉమ్మడి కాపురం ఉత్తమం అందరూ

ఒక్కటిగ సాగిపోండి

భలేగ చెప్పావ్ బాబయ్య

మా ఇంటి పెళ్ళిళ్ళ పేరయ్య

హనీమూన్ వెల్లండోరయ్య

చెయ్యండి నన్ను తాతయ్య

భామా సూర్యచంద్రులు మా వాళ్ళు

నాకు వీరే భరత లక్ష్మణులు

నేనంటే ప్రాణం ఇస్తారు

నా తోడు నీడై వస్తారు

నా గుండె చప్పుళ్ళే వీళ్ళు

నా రెండు కళ్ళు తమ్ముళ్ళు

Share this Song!

More Songs from Movie

Baava Chandamaamalu Maradallu Song FAQ

What movie is Baava Chandamaamalu Maradallu song from?

Baava Chandamaamalu Maradallu song is from the movie.

Who sang Baava Chandamaamalu Maradallu song?

Baava Chandamaamalu Maradallu song was sung by S P Balasubramanyam, Chitra, SP Charan & Teja.

Who wrote Baava Chandamaamalu Maradallu song lyrics?

Baava Chandamaamalu Maradallu song lyrics were written by Jonnavitthula.

Who composed music for Baava Chandamaamalu Maradallu song?

Baava Chandamaamalu Maradallu song music was composed by Mani Sharma.