| Movie Name | By Revanth, Sadha Nannu Nadipe |
|---|---|
| Director | Lanka Pratheek Prem Karan |
| Star Cast | Pratheek Prem, Vaishnavi Patwardhan |
| Music | Prabhu Praveen, Pratheek Prem |
| Singer(s) | Revanth |
| Lyricist | Daddy Srinivas |
| Music Label |
ఓయ్, చస్తున్నా నువు చూస్తున్నావా
చిట్టి గుండెలో చిచ్చుపెట్టి నువ్ వెలిపోతవా
ఓయ్ అరె నిన్నే అసలింటున్నావా
చిన్ని తప్పుకే చిన్నవాడిపై పగ పడతావా
సారీ అంటున్నా ఓ సారీ మన్నించవా
లెంపలేస్తున్నా నీ చెయ్యి అందించవా
బుజ్జగిస్తున్న భూతంలా నను చూస్తావా
పిచ్చోన్నవుతున్నా నీ కోపమే వీడవా
అయ్య బాబోయ్… అయ్య బాబోయ్, అయ్య బాబోయ్
అర బాబోయ్… అర బాబోయ్, బాబోయ్
అయ్య బాబోయ్… అయ్య బాబోయ్, అయ్య బాబోయ్
అర బాబోయ్… అర బాబోయ్, బాబోయ్
ఒసి ముద్దుగుమ్మ… బుంగమూతి పెట్టమాకు
కాళ్లు పట్టుకోనా
బంగారు బొమ్మ చాలు అలక
నెత్తి నెట్టి నిన్ను చూసుకోనా
నా ఊపిరాగిపోయిన… గుండె ఆగిపోయిన
నిన్ను వీడి ఉండలేనే లలనా
నన్ను చీదరించి తిట్టిన… చిన్న చూపు చూసినా
ప్రాణమైనా నీకు ఇవ్వనా
ఎంత నువ్వొద్దన్నా… అంత ప్రేమిస్తున్నా
దూరంగా వెళ్ళిన… నీడై నే వస్తున్నా
మది మాటలనే… పాటలుగ చెబుతున్నా
అయ్య బాబోయ్… అయ్య బాబోయ్, అయ్య బాబోయ్
అర బాబోయ్… అర బాబోయ్, బాబోయ్
అయ్య బాబోయ్… అయ్య బాబోయ్, అయ్య బాబోయ్
అర బాబోయ్… అర బాబోయ్, బాబోయ్
ఆకాశమంతా ప్రేమ నాది
ఆలకించి చూపు కాస్త చొరవ
ఆవేశమే తగ్గించుకొని
చెయ్యి పట్టి చెంతకే చేరవా
నీ పంతమింక వీడవా
ఎందుకంత బిగువ
మంకుపట్టు మానుకోవే మగువా
నా మాటలస్సలినవా
మౌనమింక మానవా
చెయ్యమాకు ఇక గొడవా
రాక్షసీ మారవా శిక్ష తగ్గించవా
గుండెపై వాలవా శ్వాసనే పంచవా
నను నీ పెదవుల చిరునవ్వుగా మార్చెయ్ వా
అయ్య బాబోయ్… అయ్య బాబోయ్, అయ్య బాబోయ్
అర బాబోయ్… అర బాబోయ్, బాబోయ్
అయ్య బాబోయ్… అయ్య బాబోయ్, అయ్య బాబోయ్
అర బాబోయ్… అర బాబోయ్, బాబోయ్
Ayya Baboi song is from the By Revanth, Sadha Nannu Nadipe movie.
Ayya Baboi song was sung by Revanth.
Ayya Baboi song lyrics were written by Daddy Srinivas.
Ayya Baboi song music was composed by Prabhu Praveen, Pratheek Prem.