Aww Tuzo Mogh Kortha Song Lyrics - 1 Nenokkadine

Aww Tuzo Mogh Kortha Song Lyrics - 1 Nenokkadine
Aww Tuzo Mogh Kortha Song Lyrics: Aww Tuzo Mogh Kortha is a Telugu song from the film 1 Nenokkadine starring Mahesh Babu, Kriti Sanon, directed by Sukumar. "Aww Tuzo Mogh Kortha" song was composed by Devi Sri Prasad and sung by Neha Bhasin. Lyrics were written by Chandra Bose.

Aww Tuzo Mogh Kortha Song Details

Movie Name1 Nenokkadine (2014)
DirectorSukumar
Star CastMahesh Babu, Kriti Sanon
MusicDevi Sri Prasad
Singer(s)Neha Bhasin
LyricistChandra Bose
Music LabelLahari Music Telugu | T-Series

Aww Tuzo Mogh Kortha Song Lyrics in Telugu

Aww Tuzo Mogh Kortha Lyrics in Telugu

హల్లో రాక్‌స్టార్… ఐయామ్ యువర్ ఏంజెల్

అరె ఓ రాక్‌స్టార్… ఐయామ్ సింగిల్

మిస్టర్ రాక్‌స్టార్… అవుదాం మింగల్

చల్ చల్ రాక్‌స్టార్… చేద్దాం జింగల్

ఓకే అనరా ఓ కళాకారుడా

వన్‌డే గర్ల్‌ఫ్రెండై ఉండి

పండగ చేసి బ్రేకప్ అయిపోతా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా రాక్‌స్టార్

నీ స్టైల్‌కో లైక్ కొడ్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా రాక్‌స్టార్

నీ స్టైల్‌కో లైక్ కొడ్తా

ఒక్క గంట బీచ్‌కెడదామా

ఒక్క గంట ఫిష్ పడదామా

ఒక్క గంట కోక్ కొడదాం

కేక పెడదాం వచ్చేయ్‌రా

ఒక్క గంట డిస్కోకెడదామా

అర్ధగంట హస్క్ కొడదామా

పావుగంట పిచ్చి పడదాం

చచ్చి పుడదాం చంపెయ్‌రా

జిందగీని విందుగా మార్చి

వంద ఏళ్లని వన్‌డే చేసి

వన్‌డే గర్ల్‌ఫ్రెండై ఉండి

పండగ చేసి బ్రేకప్ అయిపోతా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా రాక్‌స్టార్

నీ స్టైల్‌కో లైక్ కొడ్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా రాక్‌స్టార్

నీ స్టైల్‌కో లైక్ కొడ్తా

చీర్స్ కొడుతూ బర్త్‌ డే అందాం

ఫ్రీకౌట్ చేస్తూ ఫ్రెండ్‌షిపే డే అందాం

వేలం వెర్రిగ ప్రేమించేస్తూ

వేలంటెయిన్స్ డే అనుకుందాం

సిగ్గే విడిచి చిల్డ్రన్స్ డే అందాం

హద్దే దాటి హాలీడే అందాం

కిస్సుల కర్మాగారంలోనే

నేడే మే డే జరిపేద్దాం, ఆ ఆ

అన్నీ నేడే అయిపోవాలే

ఆనందంగా విడిపోవాలే

వన్‌డే గర్ల్‌ఫ్రెండై ఉండి

పండగ చేసి బ్రేకప్ అయిపోతా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా రాక్‌స్టార్

నీ స్టైల్‌కో లైక్ కొడ్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా

ఆవ్ తుజొ మోగ్ కోర్తా రాక్‌స్టార్

నీ స్టైల్‌కో లైక్ కొడ్తా

Listen this Song in Online!

Share this Song!

More Songs from 1 Nenokkadine Movie

  1. London Babu Song Lyrics
  2. Aww Tuzo Mogh Kortha Song Lyrics

Aww Tuzo Mogh Kortha Song FAQ

What movie is Aww Tuzo Mogh Kortha song from?

Aww Tuzo Mogh Kortha song is from the 1 Nenokkadine movie.

Who sang Aww Tuzo Mogh Kortha song?

Aww Tuzo Mogh Kortha song was sung by Neha Bhasin.

Who wrote Aww Tuzo Mogh Kortha song lyrics?

Aww Tuzo Mogh Kortha song lyrics were written by Chandra Bose.

Who composed music for Aww Tuzo Mogh Kortha song?

Aww Tuzo Mogh Kortha song music was composed by Devi Sri Prasad.