
| Movie Name | & English - Aapadbandhavudu |
|---|---|
| Director | K Viswanath |
| Star Cast | Chiranjeevi, Meenakshi Seshadri |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, KS Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Lahari Music | T-Series |
బాలు గారు – హ్మ్… హ్మ్ హ్మ్ హ్మ్
ఔరా అమ్మక చల్లా… ఆలకించి నమ్మడవెల్లా
ఔరా అమ్మక చల్లా… ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆ నందలాలా
చిత్ర గారు – ప్చ్… ఊహు
బాలు గారు – ఉ, తందనాన నానా… ఊ తందనాన నానా, ఆ
ఔరా అమ్మక చల్లా… ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో, ఓఓ
కోరస్ – అమ్మలాల పైడి కొమ్మలాల
ఏడి ఏమయ్యాడు జాడ లేడియ్యాల
కోటి తందనాల ఆ నందలాలా
గోవుల్లాల పిల్లం గోవుల్లాల… గొల్లబామలాల ఏడనుండి
అలనాటి నందనాలమ్మ… ఆ నందలీలా ||2||
బాలు గారు – ఆ ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ (Counter with chorus)
ఔరా అమ్మక చల్లా… ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
చిత్ర గారు – బాపురే బ్రహ్మకు చల్లా
వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
బాలు గారు – ఐనవాడే అందరికీ
అయినా అందడు ఎవ్వరికీ
ఐనవాడే అందరికీ… అయినా అందడు ఎవ్వరికీ
చిత్ర గారు – బాలుడా గోపాలుడా… లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
ఇద్దరు – తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
బాలు గారు – ఔరా అమ్మక చల్లా… ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆ నందలాలా
బాలు గారు – హ్మ్… హ్మ్ హ్మ్ హ్మ్… నల్ల రాతి కండలతో
ఓహో ఓహో… హొయ్… కరుకైనవాడే
చిత్ర గారు – హ్మ్… హ్మ్ హ్మ్ హ్మ్… వెన్నముద్ద గుండెలతో
ఓహో ఓహో ఓహో… హొయ్… కరుణించుతోడె
బాలు గారు – నల్ల రాతి కండలతో.. కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో… కరుణించుతోడె ఆనందలీలా
చిత్ర గారు – ఆయుధాలు పట్టను అంటూ
బావబండి తోలి పెట్టే ఆనందలాలా
బాలు గారు – జాణ జాన పదాలతో
జ్ఞాన గీతి పలుకునటే… ఆనందలీలా
ఇద్దరు – బాలుడా గోపాలుడా… లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
బాలు గారు – ఔరా అమ్మక చల్లా… ఆలకించి నమ్మడవెల్లా
కోరస్ – అమ్మలాల పైడి కొమ్మలాల ఏడి ఏమయ్యాడు జాడ లేడియ్యాల
కోటి తందనాల ఆ నందలాలా
అంత వింత గాధల్లో ఆ నందలాలా… (Counter with chorus)
బాలు గారు – బాపురే బ్రహ్మకు చల్లా… వైనమంత వల్లించవల్లా
కోరస్ – గోవుల్లాల పిల్లం గోవుల్లాల… గొల్లబామలాల ఏడనుండి
అలనాటి నందనాలమ్మ… ఆ నందలీలా
రేపల్లె వాడల్లో ఆనందలీల… (Counter with chorus)
బాలు గారు – ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
చిత్ర గారు – ఆలమందు కాలుడిలా అనిపించు కాదా ఆనందలీల
బాలు గారు – వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాలా
చిత్ర గారు – తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
ఇద్దరు – బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
చిత్ర గారు – ఔరా అమ్మక చల్లా… ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా… వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
Aura Ammaka Chella song is from the & English - Aapadbandhavudu movie.
Aura Ammaka Chella song was sung by S P Balasubramanyam, KS Chitra.
Aura Ammaka Chella song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Aura Ammaka Chella song music was composed by M M Keeravani.