
| Movie Name | Khaidi No.786 |
|---|---|
| Director | Vijaya Bapineedu |
| Star Cast | Chiranjeevi, Bhanupriya |
| Music | Ilayaraja |
| Singer(s) | S Janaki |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Tollywood |
ఓ హోహో ఓ హోహో
అటు అమలాపురం… ఓహో హోహో
ఇటు పెద్దాపురం… ఓ హో హోహో
మధ్య గోదావరి… ఓహో హోహో
దాటేందుకు బోటున్నది
రా సంతకి తస్సాదియ్యా
అటు అమలాపురం… ఓహో హోహో
ఇటు పెద్దాపురం… ఓ హో హోహో
మధ్య గోదావరి… ఓహో హోహో
కోనసీమలో కూరగాయలు… ఓహో ఓహో
గోదారిలో కొర్రమీనులు… ఓహో ఓహో
కూరలు అన్ని అమ్మకానికి… రెడీ రెడీ రయ్యో
తోటకూర గోంగూర బచ్చలి కూర
కొత్తిమీర కరివేపాకు
ఎండ్రొయ్యలు పచ్చి రొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్త బరిగెలు
పైచెంగిడిలో ఆకు కూరలు కొంటావా మావ
కింది గంపలో నీచు కూరలు కావాలా బావా
సుబ్బులు పిల్లను నేనే తెలుసా
గంప దింపుకొని సరుకు చూసుకో
సుబ్బులు పిల్లను నేనే తెలుసా
గంప దింపుకొని సరుకు చూసుకో
బేరమాడుకో తస్సాదియ్యా
అటు అమలాపురం… ఓహో హోహో
ఇటు పెద్దాపురం… ఓ హో హోహో
మధ్య గోదావరి… ఓహో హోహో
తప్పుడు కథల అప్పలరాజు… ఓహో ఓహో
జట్కా ఎక్కు కోటిపల్లిలో… ఓహో ఓహో
కాకినాడకో మామిడాటకో… రూటు మార్చకయ్యో
తోటకూర గోంగూర బచ్చలి కూర
కొత్తిమీర కరివేపాకు
ఎండ్రొయ్యలు పచ్చి రొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్త బరిగెలు
పెద్దాపురము సంతచేరి… నా కాడికి రావయ్యో
గంపలోని సరుకంతా… ఎంతో నాణ్యమైనదయ్యో
చీటిమాటికి బేరమాడుకూ… ఇదిగో పీత అదిగో రొయ్య
చీటిమాటికి బేరమాడుకూ… ఇదిగో పీత అదిగో రొయ్య
ఎంకి చూసుకో తస్సాదియ్యా
అటు అమలాపురం… ఓహో హోహో
ఇటు పెద్దాపురం… ఓ హో హోహో
మధ్య గోదావరి… ఓహో హోహో
ఓహో హోహో ఓహో హోహో
Atu Amalapuram song is from the Khaidi No.786 movie.
Atu Amalapuram song was sung by S Janaki.
Atu Amalapuram song lyrics were written by Bhuvana Chandra.
Atu Amalapuram song music was composed by Ilayaraja.