| Movie Name | Liger ( ) |
|---|---|
| Director | Puri Jagannadh |
| Star Cast | Vijay Deverakonda, Ananya Panday, Mike Tyson |
| Music | Vikram Montrose |
| Singer(s) | Anurag Kulkarni |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label | Sony Music South |
నా మే లయన్
నా మే టైగర్
దోనోంకా మిక్స్
దే కాల్ మీ లైగెర్
హే, నెక్కరేసిన దగ్గర్నుంచే
నేను పెద్ద ఫైటర్
బొక్కలిరగదీయడంలో
నేనెపుడూ టాపర్
ఆడు ఈడు ఎవ్వడైనా
లేనే లేదు ఖాతర్
అందుకేగా సాలా
నన్ను అంటుంటారు లైగెర్
నాలో ఉన్న నరాలన్నీ
ఇనుప చువ్వల్లాంటివే
కళ్ళు చింత నిప్పుల్లాగా
మండుతుంటయే
నెత్తురంతా డాంబర్ లాగ
మరిగిపోతాదే టెన్ టు ఫైవ్
నాలాంటోడు మార్కెట్లోనా
ఇంకోడు ఉండడే
బిడ్డ..! ఎటాక్
జట్టాక్ ఫట్టాక్
హ్హా హ్హా హ్హా హ్హా
చల్ ఎటాక్, ఎటాక్
చలో, ఏ, పక్కా క్రాస్ బ్రీడు
నా పంచు హై స్పీడు
నన్నెవడు పీకేటోడు
ఎక్కుతా తొక్కుతా
భూమ్మీద నూకలుంటే
నాతోటి పెట్టుకోడు
నా గుండి ముట్టుకున్నా
కుమ్ముతా కుమ్ముతా
ఏ, పక్కా క్రాస్ బ్రీడు
నా పంచు హై స్పీడు
నన్నెవడు పీకేటోడు
ఎక్కుతా తొక్కుతా
భూమ్మీద నూకలుంటే
నాతోటి పెట్టుకోడు
నా గుండి ముట్టుకున్నా
కుమ్ముతా కుమ్మేస్తా
దొమ్మీకైనా ధంకీకైనా
బిడ్డా..! నాతో డేంజర్
రింగులోకి దూకానంటే
పగిలిపోద్ది ఊపర్
ఎత్తి ఎత్తి చూపిస్తాను
దేఖో మిడిల్ ఫింగర్
నా జీ లో ఢీ ఉంది బే
ఐ’మ్ అ లైగర్
బుల్డోజర్ గుద్దినట్టు బాడీ షెడ్డుకెల్తదో
రోడ్ రోలర్ ఎక్కినట్టు డామేజ్ అవ్తదో
నా దెబ్బెట్టాఉంటాదంటే నాకు తెల్వదే
కిందోడైనా చెప్తాడంటే బతికి ఉండడే
బిడ్డ..! ఎటాక్
జట్టాక్ ఫట్టాక్
హ్హా హ్హా హ్హా హ్హా
చల్ ఎటాక్
ఏ.., ఎటాక్
Attack song is from the Liger ( ) movie.
Attack song was sung by Anurag Kulkarni.
Attack song lyrics were written by Bhaskara Bhatla.
Attack song music was composed by Vikram Montrose.