
| Movie Name | Pareshan |
|---|---|
| Director | Rupak Ronaldson |
| Star Cast | Thiruveer, Pavani Karanam |
| Music | Yaswanth Nag |
| Singer(s) | Yashwanth Nag |
| Lyricist | Chandra Mouli |
| Music Label | Sony Music South |
English
తెలుగు
Atharu Butharu Parashikam
Thattaru Buttaru Pajithukam
Atharu Butharu Parashikam
Thattaru Buttaru Pajithukam
Sosoche Sosoche
Saisaraadhe… Sye Saisaraadhe
Sosoche Sosoche
Saisaraadhe… Sye Saisaraadhe
Munum Betti Kaandrakichi
Mondrakichi Janmakidise
Kaakiri Beekiri Jettakaalam
Kayyara Biyyara Kaayilaatkam
అత్తరు బుత్తరు పరాశికం
తట్టరు బుట్టరు పజితుకం
అత్తరు బుత్తరు పరాశికం
తట్టరు బుట్టరు పజితుకం
సోసొచ్చే సోసొచ్చే
సై సరాదే… సై సై సరాదే
సోసొచ్చే సోసొచ్చే
సై సరాదే, సై సై సరాదే
మునుంబెట్టి కాండ్రకిచ్చె
మెండ్రకిచ్చి జన్నకిడిసె
కాకిరి బీకిరి జెట్టకాలం
కయ్యరబియ్యర కాయిలాట్కం
తత్తరబిత్తర చిల్లర మిల్లర
ఆదరబాదర డాలన బోలనా
బుడ్డపరక ఉదెం తడల తడల
నతన నతన చెమ్మదిగిది
అయ్యడమయ్యెడ బత్తి పేలిందే
సై సై సరాదే… ఆ బత్తి పేలిందే
సై సై సరాదే… ఆ బత్తి పేలిందే
సై సై సరాదే
ఉచ్చుబ్బుల సిక్కులిరికె
మిటకరిచ్చే మస్తపతి
గల్లర గల్లర అయ్యే చిత్తం
పక్కడ పక్కడ నవ్వులాట్కం
బిర్రన బిర్రనా బిత్తర గత్తర
అలాయ్ బలాయ్ సిల్లాడె సిల్లాడె
ఇరస్కపడిన ఇనం కడన కడనా
గుప్కీన గుప్కీన గుద్దుడదిరే
చిక్కురు బొక్కురు
బతుకయ్యిందే సై సై సరాదే
బొక్కురు బతుకయ్యిందే సై సై సరాదే
బొక్కురు బతుకయ్యిందే సై సై సరాదే
తిర్రమర్ర తతంగం… తిర్రమర్ర తిర్ర
తిర్రమర్ర తతంగం… యహే తింగరి తిరకాసం
తిప్పలు జంజాటం… దప్పులు గొట్టె పానం
దప్పులు గొట్టె పానం
ఖతం గాని ఇరామం
బొక్కలిరిగె మన్నుమశానం హో ఓ
ఉత్తపున్నెం కంపలిర్కినం ఓహా హా
బొక్కలిరిగె మన్నుమశానం
బొక్కలిరిగె మన్నుమశానం
ఉత్తపున్నెం కంపలిర్కినం
కొత్తల లొల్లి తుర్తిలేదురో
కొత్తల లొల్లి తుర్తిలేదురో
జెట్టపుట్టుక పురసత్ లేదురో
జెట్టపుట్టుక పురసత్ లేదురో
కొత్తల లొల్లి తుర్తిలేదురో
జెట్టపుట్టుక పురసత్ లేదురో
తీడంగ తీడంగ బిర్పోయి
అరుత్తరా తీరుత్తరా
పిసరంతా సై సై సరాదే
అరుత్త తీరుత్తరా
పిసరంతా సై సై సరాదే
అరుత్త తీరుత్తరా పిసరంతా
అత్తరు బుత్తరు పరాశికం
తట్టరు బుట్టరు పజితుకం
సొసొచ్చే సొసొచ్చే సై సరాదే
సై సై సరాదే… సై సై సరాదే
సై సై సరాదే సై సరాదే
సై సరాదే సై సరాదే
సై సై సరాదే సై సై సరాదే
సై సరాదే సై సరాదే
అత్తరు బుత్తరు పరాశికం
తట్టరు బుట్టరు పజితుకం
సొసొచ్చే సొసొచ్చే సై సరాదే
సై సై సరాదే
Atharu Butharu song is from the Pareshan movie.
Atharu Butharu song was sung by Yashwanth Nag.
Atharu Butharu song lyrics were written by Chandra Mouli.
Atharu Butharu song music was composed by Yaswanth Nag.