Arere Mate Radhe Song Lyrics

Arere Mate Radhe Song Lyrics: Arere Mate Radhe is a Telugu song starring Dr.Brahmanandam, Swathi Reddy, Samuthirakhani, Rahul Vijay, Shivathmika Rajashekar, Naresh Agastya, directed by Harsha Pulipaka. "Arere Mate Radhe" song was composed by Prashanth R Vihari and sung by SP Charan, Chinmayee Sripada. Lyrics were written by Kittu Vissapragada.

Arere Mate Radhe Song Details

Movie Name
DirectorHarsha Pulipaka
Star CastDr.Brahmanandam, Swathi Reddy, Samuthirakhani, Rahul Vijay, Shivathmika Rajashekar, Naresh Agastya
MusicPrashanth R Vihari
Singer(s)SP Charan, Chinmayee Sripada
LyricistKittu Vissapragada
Music Label

Arere Mate Radhe Song Lyrics in Telugu

అరెరే అరెరే మాటే రాదే

మనసే పలికే క్షణములో

పిలిచి అడిగి ఆరా తీసే

చనువే వెతికే వయసులో

ఎదురు బెదురు చేరే వేళా

నదురు బెదురు మామూలేనా

ఇహలో ఇపుడో గీతే దాటేనా

మోమాటాలే హో ఓ ఓ హో

అరెరే అరెరే మాటే రాదే

మనసే పలికే క్షణములో

పిలిచి అడిగి ఆరా తీసే

చనువే వెతికే వయసులో, ఓ ఓ

ఆ ఆ ఆ, రుచులే కలిసే

ఒక దారి చేరాయిలే

తెగువే పెరిగే

సమయాలు మాములేలే

అడుగు అడుగు ఒకటై కదిలే

గడిచే కధలో స్వప్నాలే సత్యాలే

సరదాలన్నీ పరదాలన్నీ దాటేలే

చెరి సగమైన ప్రాణాలే పెళ్ళంటే

సగమొకటైన బంధం ప్రేమే

తగువులలోనా కోపాలు పంథాలే

తొలి రోజుల్లోనా సరదాలేగా

ఆ ఆ, అరెరే అరెరే మాటే రాదే

మనసే పలికే క్షణములో

పిలిచి అడిగి ఆరా తీసే

చనువే వెతికే వయసులో, ఓ ఓ

Share this Song!

More Songs from Movie

Arere Mate Radhe Song FAQ

What movie is Arere Mate Radhe song from?

Arere Mate Radhe song is from the movie.

Who sang Arere Mate Radhe song?

Arere Mate Radhe song was sung by SP Charan, Chinmayee Sripada.

Who wrote Arere Mate Radhe song lyrics?

Arere Mate Radhe song lyrics were written by Kittu Vissapragada.

Who composed music for Arere Mate Radhe song?

Arere Mate Radhe song music was composed by Prashanth R Vihari.