| Movie Name | (Rowdy Inspector) In & English |
|---|---|
| Director | B Gopal |
| Star Cast | Balakrishna, Vijayashanti |
| Music | Bappi Lahari |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label |
అరె ఓ సాంబా… ఓహో హో ఓ హో
ఆయిరే రంభా… ఓహో హో ఓ హో
అరె ఓ రంభా… ఓహో హో ఓ హో
ఆయారే రాంబో… ఓహో హో ఓ హో
బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా
చీరె సారె కొనిపెడతాను చేలో కొస్తావా
వయసు ఉంది వాడి ఉంది
తాజాతాజా మోజు ఉంది… లవ్వాడదాం చల్ రే రాణీ
అరె ఓ సాంబా… ఓహో హో ఓ హో
ఆయిరే రంభా… ఓహో హో ఓ హో
అందరిలాగా ఐసై పోయేదానిని కాదయ్యో
మస్కా కొడితే కిస్కా ఇస్తా రౌడీ ఎస్సయ్యో
వయసు ఉంది వాడి ఉంది తాజాతాజా మోజు ఉంది
అయినాసరే లొంగను చా చా
అరె ఓ రంభా… ఓహో హో ఓ హో
ఆయారే సాంబా… ఓహో హో ఓ హో
ఓ కేడి… కనకమ్మో
ఓ కేడి కనకమ్మో… కవ్వించకే ముద్దుగుమ్మో
షేకించి బ్రేకించి… పగ్గాలు వేస్తానే బొమ్మో
ఏదన్నా ఎంతున్నా… నేరాను రాసుంది కాడా
ఊరంతా చూస్తారు… వలవెయ్ కు నీ సోకుమాడ
కమ్మలు పెడతా గాజులు పెడతా… ఒల్లోకొస్తే గుడులే కడతా
నా మాట విని చల్ రే రాణీ
అరె ఓ రంభా… ఓహో హో ఓ హో
ఆయారే రాంబో… ఓహో హో ఓ హో
అందరిలాగా ఐసై పోయే దానిని కాదయ్యో
బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా
ఆ, లాటిలు… చూపించి
లాటిలు చూపించి… బెదిరించకోయ్ టింగు రంగా
ప్రేమంటూ నీకుంటే… దరి చేరనా సుబ్బరంగా
రంగేళి రంగమ్మా… ఓ చోటు చూసేసుకుందాం
నీ ప్రేమా నా ప్రేమా వెచ్చంగ కలబోసుకుందాం
చోటు ఉంది స్వీటు ఉంది ఘాటు ఘాటు ప్రేమా ఉంది
లేటెెందుకిక చల్ రే రాజా..!
అరె ఓ సాంబా… ఓహో హో ఓ హో
ఆయిరే రంభా… ఓహో హో ఓ హో
బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా
మస్క కొడితే కిస్కా ఇస్తా రౌడీ ఎస్సయ్యో
వయసు ఉంది వాడి ఉంది తాజాతాజా మోజు ఉంది
లవ్వాడదాం చల్ రే రాణీ
అరె ఓ రంభా… ఓహో హో ఓ హో
ఆయారే రాంబో… ఓహో హో ఓ హో
Are O Samba song is from the (Rowdy Inspector) In & English movie.
Are O Samba song was sung by S P Balasubramanyam, Chitra.
Are O Samba song lyrics were written by Bhuvana Chandra.
Are O Samba song music was composed by Bappi Lahari.