
| Movie Name | Madhu Priya |
|---|---|
| Director | Damu Reddy |
| Star Cast | |
| Music | Nandan Raj |
| Singer(s) | Madhu Priya |
| Lyricist | Kandikonda |
| Music Label |
నంది వాహన నాగభూషణ
దూష దోష నాష వినాశన
సృష్టికారణ నష్టహరణ
తమో రజో సత్వ గుణ విమోచన
మాఘ మాసమున… కృష్ణ పక్షమున
చతుర్ధశి నడి జామురాతిరిన
మహాలింగమే ఉద్భవించెనట
బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట
సృష్టికి మూలం నీవని తెలిసీ
సాగిలవడి నీ మహిమకు మొక్కే
అదే మహాశివరాత్రై వెలిసెనట
అరె ఓ జంగమ… విభూది లింగమ
పక్కన పార్వతమ్మ… తలపై గంగమ్మ
అరె ఓ జంగమా… మెడలో సర్పమ
బూడిద దేహమా… సిగలో సందమామ
తారరే తారరే రే ఓ ఓ తారరే తారరే రే
తారరే తారరే రే ఓ ఓ తారరే తారరే రే
సృష్టిని సృష్టించగా… తొలిగా పుట్టావట
మాఘ మాసమున మళ్ళీ పుట్టావట
బ్రహ్మ విష్ణువుల… తగువును తీర్చావట
మహా శివరాత్రిగా… మహిలో నిలిచావట
అరె ఓ జంగమ…!
తారరే తారరే రే… హో హో తారరే తారరే రే
తారరే తారరే రే… హో హో తారరే తారరే రే
నిదుర ఆహారం… అన్ని మానేస్తాం
ఉండి ఉపవాసం… చేస్తాం జాగారం
జ్ఞానం నీ నేత్రం… నీదే నీ సూత్రం
మూడో నీ నేత్రం… తెరిస్తే చెడు భస్మం
జగమే నీ రూపం
రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
అరె ఓ జంగమ… విభూది లింగమ
పక్కన పార్వతమ్మ… తలపై గంగమ్మ
అరె ఓ జంగమా… మెడలో సర్పమ
బూడిద దేహమా… సిగలో సందమామ
సృష్టిని సృష్టించగా… తొలిగా పుట్టవట
మాఘ మాసమున మళ్ళీ పుట్టవట
బ్రహ్మ విష్ణువుల… తగువును తీర్చావట
మహా శివరాత్రిగా… మహిలో నిలిచావట
అరె ఓ జంగమా… విభూది లింగమ
పక్కన పార్వతమ్మ… తలపై గంగమ్మ
అరె ఓ జంగమా… మెడలో సర్పమ
బూడిద దేహమా… సిగలో సందమామ
రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
ఆత్మ పరమాత్మ… అంతా నీ ఆట
మాలో జీవుడిగా… ఉన్నది నీవంటా
బ్రహ్మనే శిక్షించే… చూపిర జగదీశా
సత్యమే జీవమనే… చాటిన మహేశా
సుందర ఆకారా
రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
Are O Jangama song is from the Madhu Priya movie.
Are O Jangama song was sung by Madhu Priya.
Are O Jangama song lyrics were written by Kandikonda.
Are O Jangama song music was composed by Nandan Raj.