
| Movie Name | Thrahimam 2 |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Pranam Kamlakhar |
| Singer(s) | Anwesha Dutta |
| Lyricist | Siripurapu Krupanandam |
| Music Label |
అపరాధిని యేసయ్య… కృపజూపి భ్రోవుమయ్యా
అపరాధిని యేసయ్య… కృపజూపి భ్రోవుమయ్యా
నెపమెంచకయే నీ కృపలో… అపరాధములను క్షమించు
అపరాధిని యేసయ్య… కృపజూపి భ్రోవుమయ్యా
ఘోరంబుగా దూరితిని… నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని… ఘోరంబు పాపిని దేవా ||అపరాధిని||
చిందితి రక్తము నాకై… పొందిన దెబ్బల చేత
అపనిందలు మోపితినయ్యో… సందేహమేలనయ్యా ||అపరాధిని||
శిక్షకు పాత్రుడనయ్యా… రక్షణ తెచ్చితివయ్యా
అక్షయభాగ్యమునియ్య… మోక్షంబుజూపితి వయ్యా ||అపరాధిని||
దాహంబు గొనగా… చేదు చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితి… నీ దేహంబు గాయంబులను ||అపరాధిని||
Aparadhini Yesayya song is from the Thrahimam 2 movie.
Aparadhini Yesayya song was sung by Anwesha Dutta.
Aparadhini Yesayya song lyrics were written by Siripurapu Krupanandam.
Aparadhini Yesayya song music was composed by Pranam Kamlakhar.