| Movie Name | Nibandhana Dhwani Vol 4 |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Pastor K Rajababu |
| Lyricist | Pastor K Rajababu Garu from the Album Nibandhana Dhwani Vol |
| Music Label |
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
అధికారులైనా దేవదూతలైన
వస్త్రహీనులైన ఉపద్రవమైన
కరువైన ఖడ్గమైన
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
రోగినైనా నాకై త్యాగమైనవే
దోషినైన నాకై దాహము గొన్నావే
ఊహకందదయ్య నీ ధర్మమూ
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
శ్రమలైన హింసలైనా
రాబోవునవైనా ఉన్నవైనా
మరణమైన జీవమైన
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే
కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
Anukshanamu Ninne song is from the Nibandhana Dhwani Vol 4 movie.
Anukshanamu Ninne song was sung by Pastor K Rajababu.
Anukshanamu Ninne song lyrics were written by Pastor K Rajababu Garu from the Album Nibandhana Dhwani Vol.