Antha Baguntamra Corona Song Lyrics - Manchu Manoj, Vidya Nirvana

Antha Baguntamra Corona Song Lyrics - Manchu Manoj, Vidya Nirvana
Antha Baguntamra Corona Song Lyrics: Antha Baguntamra Corona is a Telugu song from the film Manchu Manoj, Vidya Nirvana. "Antha Baguntamra Corona" song was composed by Achu Rajamani and sung by Manoj Manchu, Vidya Nirvana. Lyrics were written by Kasarla Shyam.

Antha Baguntamra Corona Song Details

Movie NameManchu Manoj, Vidya Nirvana
Director
Star Cast
MusicAchu Rajamani
Singer(s)Manoj Manchu, Vidya Nirvana
LyricistKasarla Shyam
Music LabelMango Music

Antha Baguntamra Corona Song Lyrics in Telugu

గుండె సెదిరిపోకురా… గూడు వదలమాకురా…

ధైర్యం వీడబోకురా… అంతా బాగుంటాంరా…

బాగుంటాం రా…

సల్లగుంటాంరా… సక్కగుంటాంరా…

సీకటి ఉండిపోదురా… మల్ల వెలుగొస్తదిరా…

అంతా బాగుంటాంరా…

మన కంటికైనా కనబడని శత్రువోచ్చినా… నిను కంటికి రెప్పోలే కాసె వైద్యులుండేరా

మన మంచి కోరెటోళ్లు ఒక కంచె వేసినారు…

రావద్దు, దాటొద్దు, బ్రతికుందాంరా…

నీ చేతిలోనే రాసి ఉంది నుదుటి రాత ఓరన్నా…

చేయి చేయి కలిపి చేరబోకు మాయన్నా…

నీ ఒక్కనితో ఆగదు సుట్టూ ఆగమైతరన్నా…

కులము మతము ఏ దేవుడు కాపాడడన్నా…

యూనిఫారంలున్న ఇలపై దేవుళ్లన్నా… మననే రక్షిస్తున్నారు…

ఒహో ఒహో… తోడాబుట్టకున్నా తోడై ఉన్నారన్నా…

కార్మిక అన్నా అక్కలు…

మనకేమవుతారని వీళ్ళు, కాపాడగ ప్రాణాలు..

తిండి నిద్ర వదిలి మన సేవలో ఉన్నారు…

సహకరించి వీళ్ళ ఋణము తీర్చుకుందాము…

దండాలు… కోటి దండాలు…

నీ చేతిలోనే రాసి ఉంది నుదుటి రాత ఓరన్నా…

చేయి చేయి కలిపి చేరబోకు మాయన్నా…

ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ ఓ…

కోపం త్రుంచుకొని… ఓపిక పెంచుకొని

ప్రేమను పంచుకుందాము… ఒహో ఒహో…

విలువే తెలుసుకొని… మనిషిగా మసులుకొని..

మనిషిని ఆదుకుందాము…

ఈ గొడ్డూ గోదా కూడా… మనతోటి నేస్తాలే…

పచ్చనైన ప్రకృతిలో… అంతా ఒక్కటేలే…

ఒకరికొకరు తోడుగా ఉండి సాగిపోదాము…

దండాలు… కోటి దండాలు…

నీ చేతిలోనే రాసి ఉంది నుదుటి రాత ఓరన్నా…

చేయి చేయి కలిపి చేరబోకు మాయన్నా…

నీ ఒక్కనితో ఆగదు సుట్టూ ఆగమైతరన్నా…

కులము మతము ఏ దేవుడు కాపాడడన్నా… ఓఓఓఓ…

Also Read: Mangli Corona Virus Song

Listen this Song in Online!

Share this Song!

More Songs from Manchu Manoj, Vidya Nirvana Movie

  1. Antha Baguntamra Corona Song Lyrics

Antha Baguntamra Corona Song FAQ

What movie is Antha Baguntamra Corona song from?

Antha Baguntamra Corona song is from the Manchu Manoj, Vidya Nirvana movie.

Who sang Antha Baguntamra Corona song?

Antha Baguntamra Corona song was sung by Manoj Manchu, Vidya Nirvana.

Who wrote Antha Baguntamra Corona song lyrics?

Antha Baguntamra Corona song lyrics were written by Kasarla Shyam.

Who composed music for Antha Baguntamra Corona song?

Antha Baguntamra Corona song music was composed by Achu Rajamani.