Annayya Nuvvu Pilisthe Song Lyrics - & English - BRO

Annayya Nuvvu Pilisthe Song Lyrics - & English - BRO
Annayya Nuvvu Pilisthe Song Lyrics: Annayya Nuvvu Pilisthe is a Telugu song from the film & English - BRO starring Naveen Chandra, Avika Gor, Sai Ronak, Sanjana Sarathy, directed by Karthik Thupurani. "Annayya Nuvvu Pilisthe" song was composed by Chaitan Bharadwaj and sung by Sunitha. Lyrics were written by Bhaskara Bhatla.

Annayya Nuvvu Pilisthe Song Details

Movie Name& English - BRO
DirectorKarthik Thupurani
Star CastNaveen Chandra, Avika Gor, Sai Ronak, Sanjana Sarathy
MusicChaitan Bharadwaj
Singer(s)Sunitha
LyricistBhaskara Bhatla
Music LabelMango Music

Annayya Nuvvu Pilisthe Song Lyrics in Telugu

ఈ రోజు కోసం నేనెంతగానో

చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా

మౌనాలు అన్నీ మాటాడుతుంటే

కనువిందుగా ఉంది తొలిసారిగా

అపురూపమేగా నాకీక్షణాలు

దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా

అన్నయ్య నువ్వు పిలిస్తే… చెల్లిలా జన్మనెత్తాను

హాయి హాయిగా నువ్వు నవ్వితే

ఎంత ఎంత మురిసిపోతాను

అన్నయ్య నువ్వు తలిస్తే… కల్లముందు వాలిపోతాను

నువ్వు పంచిన ప్రేమకెపుడు… రుణపడి పోయే ఉంటాను

ఈ రోజు కోసం నేనెంతగానో… చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా

నాకోసం ఎన్నో వదిలి… దూరంగా శిలలా బతికావే

నా కంట్లో రావాల్సిన కన్నీరంతా

నీ ఒంట్లో చెమటల్లే మార్చావు కదారా

నాకోసం నువ్వెంత అల్లాడిపోయావు

నీకన్న ఇష్టంగా… నను చూసుకున్నావు

నీ పిచ్చి ప్రేమంతా నాకే కాకుండ… వదినమ్మకి దాచరా

అన్నయ్య నువ్వు పిలిస్తే… చెల్లిలా జన్మనెత్తాను

హాయి హాయిగా నువ్వు నవ్వితే

ఎంత ఎంత మురిసిపోతాను

అన్నయ్య నువ్వు తలిస్తే… కల్లముందు వాలిపోతాను

నువ్వు పంచిన ప్రేమకెపుడు… రుణపడి పోయే ఉంటాను

నా కోసం వెతికీ వెతికి… ఏ నిమిషం దిగులే పడిపోకు

నేనెక్కడికెళతాను నిన్నే విడిచి

నీ వెచ్చని ఊపిరిలో… ఉన్నాను కలిసి

నీ గుండె చప్పుల్లు… వింటూనే ఉంటాను

నువ్వు చేసే అల్లర్లు… చూస్తూనే ఉంటాను

పొలమారిపోతుంటే… నే తలచుకున్నట్టే అనుకోమంటాను

అన్నయ్య నువ్వు పిలిస్తే… చెల్లిలా జన్మనెత్తాను

హాయి హాయిగా నువ్వు నవ్వితే

ఎంత ఎంత మురిసిపోతాను

అన్నయ్య నువ్వు తలిస్తే… కల్లముందు వాలిపోతాను

నువ్వు పంచిన ప్రేమకెపుడు… రుణపడి పోయే ఉంటాను

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - BRO Movie

  1. Bro Rap Song Lyrics
  2. Jeevame Song Lyrics
  3. Annayya Nuvvu Pilisthe Song Lyrics

Annayya Nuvvu Pilisthe Song FAQ

What movie is Annayya Nuvvu Pilisthe song from?

Annayya Nuvvu Pilisthe song is from the & English - BRO movie.

Who sang Annayya Nuvvu Pilisthe song?

Annayya Nuvvu Pilisthe song was sung by Sunitha.

Who wrote Annayya Nuvvu Pilisthe song lyrics?

Annayya Nuvvu Pilisthe song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Annayya Nuvvu Pilisthe song?

Annayya Nuvvu Pilisthe song music was composed by Chaitan Bharadwaj.