Anjani Putruda Song Lyrics - & English - Muta Mestri

Anjani Putruda Song Lyrics - & English - Muta Mestri
Anjani Putruda Song Lyrics: Anjani Putruda is a Telugu song from the film & English - Muta Mestri starring Chiranjeevi, Roja, Meena, directed by A. Kodandarami Reddy. "Anjani Putruda" song was composed by Raj-Koti and sung by S.P.Balasubramanyam, KS Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Anjani Putruda Song Details

Movie Name& English - Muta Mestri
DirectorA. Kodandarami Reddy
Star CastChiranjeevi, Roja, Meena
MusicRaj-Koti
Singer(s)S.P.Balasubramanyam, KS Chitra
LyricistVeturi Sundararama Murthy
Music LabelLahari Music | T-Series

Anjani Putruda Song Lyrics in Telugu

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా

శూరుడా ధీరుడా… నీ మీద నాకు యాహా

ఆహా, యాహా యయ యయ యయ యయ యాహా

ఆ, అంజనీ పుత్రుడా… వీరాధి వీరుడా

శూరుడా ధీరుడా… నీ మీద నాకు యాహా

ఆహా, యాహా యయ యయ యయ యయ

అమ్మనీ జిమ్మడా… అందాల పావడా

అమ్మడా గుమ్మడా… నీ మీద నాకు యాహా

ఆహా, యాహో యయ యయ యయ యయ

మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీమణి

స్పీడుతో దంచకే చింతామణి

చలాకీలో ఎలా వీలో అలా కానీ

రావే టొమోటకి సయ్యాటకి

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా

శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా

ఆహా, యాహా యయ యయ యయ యయ

నారి నాంచారమ్మో… జోరి మారుద్దమ్మో

బండి తోసే బజ్జీల పాప

మేస్త్రీ మారాజయ్యె… నీ స్త్రీ నేనేనయ్యో

బండినేలే మీసాల మామ

సరుకేమో అహా… తెగ చీపు ఒహో

తళుకేమో ఒహో యమ టాపు

పలుకేమో ఒహో… పిడిబాకు అహా

మనసేమో అహా నవ టాకు

పసివాడో కసివాడో నను పదే పదే కుదేసెనే

అమ్మనీ జిమ్మడా అందాల పావడా

అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా, ఆహా యాహో

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా

శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా

ఆహా, యాహా, యయ యయ యయ యయ

కాపు నీకే ఇస్తా… ఊపు నీకే తెస్తా

పక్క నీతో పండించుకుంటా

బేరం నిన్నే చేస్తా… లాభం లాగించేస్తా

మంచమంతా వడ్డించుకుంటా

మడిసేమో ఒహో… ఎముడంట అహా

మగడైతే అహా యమజంట

కదిలిస్తే అబ్బో వదలంట అహా

వదిలేస్తే అదే ఒక తంటా

నసపెట్టే వసపిట్ట నను ఎడాపెడా కవ్వించకే

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా

శూరుడా ధీరుడా నీ మీద నాకు

యాహా, హ ఆహా, యాహో

అమ్మనీ జిమ్మడా అందాల పావడా

అమ్మడా గుమ్మడా… నీ మీద నాకు యాహా

హ ఆహా, యాహో యయ యయ యయ యయ

మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీమణి

అరె, స్పీడుతో దంచకే చింతామణి

చలాకీలో ఎలా వీలో అలా కానీ

రావే టొమోటకి సయ్యాటకి

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా

శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా

ఆహా, యాహో యయ యయ యయ యయ యాహా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Muta Mestri Movie

  1. Anjani Putruda Song Lyrics

Anjani Putruda Song FAQ

What movie is Anjani Putruda song from?

Anjani Putruda song is from the & English - Muta Mestri movie.

Who sang Anjani Putruda song?

Anjani Putruda song was sung by S.P.Balasubramanyam, KS Chitra.

Who wrote Anjani Putruda song lyrics?

Anjani Putruda song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Anjani Putruda song?

Anjani Putruda song music was composed by Raj-Koti.