Andhala Nadhive Song Lyrics - Kantara Songs

Andhala Nadhive Song Lyrics - Kantara Songs
Andhala Nadhive Song Lyrics: Andhala Nadhive is a Telugu song from the film Kantara Songs starring Rishab Shetty, Sapthami Gowda, directed by Rishab Shetty. "Andhala Nadhive" song was composed by B Ajaneesh Loknath and sung by Haricharan, Chinmayee Sripada. Lyrics were written by Bhaskara Bhatla.

Andhala Nadhive Song Details

Movie NameKantara Songs
DirectorRishab Shetty
Star CastRishab Shetty, Sapthami Gowda
MusicB Ajaneesh Loknath
Singer(s)Haricharan, Chinmayee Sripada
LyricistBhaskara Bhatla
Music Label

Andhala Nadhive Song Lyrics in Telugu

ఏ, అందాల నదివే

నన్నందులోన ముంచేసావులే

నువ్వే నా గుండె మీద

గుచ్చేసే చందనపు చక్కవే

నువ్వే చంద్రవంక

వదలను ఇంకా ఆ ఆఆ

నా కడదాకా

చెఱుకు చూడని తీపి నువ్వే

మరక అంటని మెరుపు నువ్వే

చిలిపి నవ్వుల చినుకు నువ్వే

ఓలమ్మో చిత్రంగా నాపైకి దూకినావే

మందారమా మాటాడుమా

కనుసైగలేంతో కష్టమే

నీ కష్టమే చూస్తుండడం

నా మనసుకెంతో ఇష్టం

సర్లే మరి గుసగుసలతో

గడిపేసుకుందాం కాలమే

ప్రతి గోడకి చెవులుంటవి

విని ఊరుకోదీ లోకమే

లోకంతో ఏం పని ఉందే

మన పాటికి మనమే ఉంటే

ప్రతి దానికి తలవంచితే

దక్కేనా స్వాతంత్య్రమే

ఈ ప్రేమలోన స్వేచ్ఛకింకా

చోటే టెన్ టు ఫైవ్ ఉండదులే

ఒకరి హృదయంలో

ఇంకొకరు బందీలవ్వడమే

ఏ, అందాల నదివే

నన్నందులోన ముంచేసావులే

నువ్వే నా గుండె మీద

గుచ్చేసే చందనపు చక్కవే

సందేహమా సంతోషమా

ఏదోటి కొంచం చెప్పవే

ఎద లోపలా ఏమున్నదో

చెప్పేంత దాకా ఆగవే

సరదాపడే సమయాలకి

సరిహద్దు గీస్తే పాపమే

సుడిగాలిలా చెలరేగితే

అల్లాడిపోదా దీపమే

ఇన్నిన్ని మాటలు రేపే

నిన్ను దీపం అనుకోమంటే

అన్యాయమే అన్యాయమే

ఇది చాలా అన్యాయమే

ఆ మాటకొస్తే అన్యాయంలో

నేన్ నీ తర్వాతే

అయిన గాని నన్నే అనడం

నీకొక అలవాటే

ఏ, చంద్రవంక

వదలను ఇంకా

నా కడదాకా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kantara Songs Movie

  1. Andhala Nadhive Song Lyrics

Andhala Nadhive Song FAQ

What movie is Andhala Nadhive song from?

Andhala Nadhive song is from the Kantara Songs movie.

Who sang Andhala Nadhive song?

Andhala Nadhive song was sung by Haricharan, Chinmayee Sripada.

Who wrote Andhala Nadhive song lyrics?

Andhala Nadhive song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Andhala Nadhive song?

Andhala Nadhive song music was composed by B Ajaneesh Loknath.