Andhala Chandhamamave Song Lyrics - Sid Sriram, Geeta Sakshigaa

Andhala Chandhamamave Song Lyrics - Sid Sriram, Geeta Sakshigaa
Andhala Chandhamamave Song Lyrics: Andhala Chandhamamave is a Telugu song from the film Sid Sriram, Geeta Sakshigaa starring Aadarsh, Chitra Sukla, directed by Anthony Mattipalli. "Andhala Chandhamamave" song was composed by Gopi Sundar and sung by Sid Sriram. Lyrics were written by Rahman.

Andhala Chandhamamave Song Details

Movie NameSid Sriram, Geeta Sakshigaa
DirectorAnthony Mattipalli
Star CastAadarsh, Chitra Sukla
MusicGopi Sundar
Singer(s)Sid Sriram
LyricistRahman
Music Label

Andhala Chandhamamave Song Lyrics in Telugu

అందాల చందమామవే, బంగారు బొమ్మ

ఈ నేలపైనే వాలావే

నాకోసం నువ్వే పుట్టావే, వయ్యారి భామ

ఇవ్వాలే దర్శనమిచ్చావే

తొలిసారి గుండె మేలుకుంది

గుడిగంటలాగ మోగుతున్నది

ఏం చేసావో మరి… ఎదురై ఏ దేవేరి

ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

ఏం చేసావో మరి… ఎదురై ఏ దేవేరి

ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

అందాల చందమామవే

బంగారు టెన్ టు ఫైవ్ బొమ్మ

ఈ నేలపైనే వాలావే

కలువ కనులతో నిదుర చెరిపిన

కలల తొలకరివే లేలేత సొగసుతో

ఎదను చిలికిన గడుసు సొగసరివే

చిరుగాలిలా లేదా లోపల

ఒక తీయనైన ఆశరేపిన

చిత్రాల సింగారి మళ్ళించి నా దారి

ఏం చేసావో మరి… ఎదురై ఏ దేవేరి

ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

ఏం చేసావో మరి… ఎదురై ఏ దేవేరి

ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

అడుగు అడుగునా మనసు

పరుపుగా పరిచి నిలిచితినే

పరుగు పరుగున కడలి అలలుగా

ఎగిసి మురిసితినే

నిను చేరగా ఒక హోరుగా

ఎవరాపలేని ఉప్పెనై

మది కోరిందే నీ దారి

అవుతుందే ఆవిరి

అందాల చందమామవే, బంగారు బొమ్మ

ఈ నేలపైనే వాలావే

నాకోసం నువ్వే పుట్టావే, వయ్యారి భామ

ఇవ్వాలే దర్శనమిచ్చావే

తొలిసారి గుండె మేలుకుంది

గుడిగంటలాగ మోగుతున్నది

ఏం చేసావో మరి… ఎదురై ఏ దేవేరి

ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

ఏం చేసావో మరి… ఎదురై ఏ దేవేరి

ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

ఏం చేసావో మరి… ఎదురై ఏ దేవేరి

ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

ఏం చేసావో మరి… ఎదురై ఏ దేవేరి

ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sid Sriram, Geeta Sakshigaa Movie

  1. Andhala Chandhamamave Song Lyrics

Andhala Chandhamamave Song FAQ

What movie is Andhala Chandhamamave song from?

Andhala Chandhamamave song is from the Sid Sriram, Geeta Sakshigaa movie.

Who sang Andhala Chandhamamave song?

Andhala Chandhamamave song was sung by Sid Sriram.

Who wrote Andhala Chandhamamave song lyrics?

Andhala Chandhamamave song lyrics were written by Rahman.

Who composed music for Andhala Chandhamamave song?

Andhala Chandhamamave song music was composed by Gopi Sundar.